నాని హీరోయిన్ నాన్ స్టాప్ 'హాట్' ఫోజులు

First Published Jul 1, 2020, 4:39 PM IST

హీరోయిన్ సిద్దికా శర్మ హాట్ పిక్స్  సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటం కొత్తేమీ కాదు. తాజాగా ఆమె వదిలిన ఫొటోలలో సిద్ధిక ఎలా ఉందంటే ఒక అప్సరస హాలీడే వెకేషన్ కోసం భూమి మీదకు వచ్చి ఒక ఫోటో షూట్ చేసినట్టు ఉందంటూ ఫ్యాన్స్ అల్లరల్లరి చేస్తున్నారు. రెడ్ టాప్‌లో టాప్ లేపింది ఈ భామ. ఇంతకీ ఈ సిద్ధిక ఎవరు అనుకుంటున్నారా.. కృష్ణవంశీ-నాని కాంబినేషన్ లో తెరకెక్కిన 'పైసా' సినిమాలో హీరోయిన్. పెద్దగా కెరీర్లో సక్సెస్ సాధించలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలతో నెటిజనులకు కిక్కివ్వడంలో ఆమెకు సోషల్ మీడియాతో పెట్టిన విద్య. ఆమె తాజా ఫొటోలు చూసి కొన్ని ఎంజాయ్ చెయ్యండి.