MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను..శృతి హాసన్‌ బోల్డ్ కామెంట్‌..మేకప్‌ లేకుండా ఎప్పుడైనా చూశారా?

నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను..శృతి హాసన్‌ బోల్డ్ కామెంట్‌..మేకప్‌ లేకుండా ఎప్పుడైనా చూశారా?

`నేను ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తా..` ఇది పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌. కానీ ఇప్పుడు ఇదే డైలాగ్‌ని హాట్‌ హీరోయిన్‌, కమల్‌ హాసన్ తనయ శృతి హాసన్‌ బోల్డ్ గా చెబుతుంది. అయితే మేకప్‌ లేకుండా కనిపించి షాక్‌కి గురి చేస్తుంది. బట్ ఏ మాత్రం తరగని అందం ఆమె సొంతం. 

2 Min read
Aithagoni Raju
Published : Jan 12 2021, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
శృతి హాసన్‌ ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తూ సూపర్‌ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `క్రాక్‌` చిత్రంలో నటించింది. సంక్రాంతి కానుకగా పలు అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ దిశగా రన్‌ అవుతుంది.

215
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది శృతి. ఓ మీడియాలో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ట్రెండ్‌ ఫాలో అవ్వనని చెప్పింది.

315
`నేను ఏ పాత్ర చేసినా ట్రెండ్‌ ఫాలో అవ్వను. ఆ పాత్ర, కథ నచ్చితేనే చేస్తా. బహుశా ఈ ఆలోచన నా తండ్రి కమల్‌ హాసన్‌ నుంచి వచ్చి ఉంటుంద`ని తెలిపింది శృతి.

415
కెరీర్‌ ప్రారంభంలో తనని ఐరన్‌ లెగ్‌ అనేవాళ్లు అని, `గబ్బర్‌ సింగ్‌` తర్వాత గోల్డెన్‌ గర్ల్ అనడం స్టార్ట్ చేశారు. ప్రతి ఆర్టిస్టుకి, ప్రతి వ్యక్తి జయాపజయాలు ఉంటాయి. నా ఉద్దేశంలో లక్కీ, అన్‌ లక్కీ అనేది ఉండదు. కేవలం కష్టపడి పనిచేయడంపైనే ఆధారపడి ఉంటుంద`ని అన్నారు.

515
రవితేజతో కలిసి నటించినప్పుడల్లా హిట్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నాకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాన్‌ అని మాత్రం అనుకోను. ఎందుకంటే ఏ రంగంలోనూ పర్‌ఫెక్ట్ అనేది ఉండదు` అని చెప్పింది.

615
శృతి `క్రాక్‌` చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. దీనిపై ఆమె స్పందిస్తూ, `కాలం మారిపోయింది. యంగ్‌ హీరోయిన్లు తల్లి పాత్రల్లో నటిస్తే కెరీర్‌ ఇబ్బందవుతుందని సంకోచిస్తే, వారు పాత రోజుల్లో ఉన్నట్టే.

715
గతంలో హీరోయిన్లు పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఐశ్వర్య రాయ్‌, కరీనా కపూర్‌ పిల్లలు పుట్టాక కూడా సినిమాలు చేస్తున్నారు.

815
వారే నటించగా, నేను సినిమాలో తల్లిగా నటించడంలో తప్పులేదనిపించింది. నేను ఏ ట్రెండ్‌ని ఫాలో అవ్వను. కొత్తగా ఏది అనిపిస్తే ఆ పాత్ర చేస్తా. ఇది నాన్న(కమల్‌)గారినుంచి వచ్చిందనుకుంటున్నా` అని పేర్కొంది శృతి.

915
వెబ్‌ సిరీస్‌లు చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటికే హాలీవుడ్‌లో `థ్రెడ్‌స్టోన్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేశానని, తమిళంలోనూ ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్టు పేర్కొంది. అలాగే మ్యూజిక్‌ ప్రధానంగా ఓ సినిమాల చేయాలనుకుంటున్నట్టు పేర్కొంది.

1015
`పవన్‌తో మరోసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. `వకీల్‌సాబ్‌`లో నా పాత్ర చాలా ముఖ్యమైనది. గెస్ట్ గానే ఉంటుంది, బట్‌ మెస్మరైజ్‌ చేస్తుందని చెప్పింది శృతి హాసన్‌.

1115
లాక్‌ డౌన్‌ టైమ్‌లో గ్లామర్‌ వైపు ఫోకస్‌ పెట్టిందట. ఇంతకు ముందు తన ముఖం పొడవుగా ఉండేదని, ఇప్పుడు చంద్రబింబం మాదిరిగా తయారైందని పేర్కొంది. కోవిడ్‌ కాలంలో ఆధ్యాత్మికంగా చాలా నేర్చుకున్నట్టు చెప్పింది.

1215
ఇదిలా ఉంటే శృతి ఇటీవల తన బ్లాక్‌ టీషర్ట్ ఫోటోలు పంచుకుంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అందులో మేకప్‌ లేకుండా కూడా పలు ఫోటోలను పంచుకుంది.

1315
మేకప్‌ లేకుండా కూడా శృతి చాలా అందంగా ఉంది. ఏమాత్రం తరగని అందం నా సొంతమని నిరూపించుకుందీ విలక్షణ బ్యూటీ.

1415
మరోవైపు గ్లామర్‌ సైడ్‌ కూడా శృతి ఫస్ట్ నుంచి ఏమాత్రం రాజీపడదు. సినిమాల్లోనే కాదు, ఫోటో షూట్‌లలోనూ హాట్‌గా కనిపించి కనువిందు చేస్తుంది.

1515
ఇటీవల శృతి పంచుకున్న కొన్ని సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. శృతి హాసన్‌ `వకీల్‌ సాబ్‌`తోపాటు హిందీలో `ది పవర్‌` అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Recommended image2
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Recommended image3
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved