MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లీకైన శృతి హాసన్ సలార్ రెమ్యూనరేషన్... ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవుతారు!

లీకైన శృతి హాసన్ సలార్ రెమ్యూనరేషన్... ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవుతారు!

ప్రభాస్ ఇమేజ్ రీత్యా ఆయన కొత్త సినిమా ప్రకటిస్తే ప్రభంజనమే.  పాన్ ఇండియా స్టార్ గా వందల కోట్ల బడ్జెట్ తో ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు . ప్రభాస్ ప్రకటించిన చిత్రాలలో అందరి ద్రుష్టి సలార్ పైన ఉంది. దీనికి కారణం ఆ సినిమా కాంబినేషన్ అని చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 30 2021, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు మాస్ హీరోగా భారీ కటవుట్ కలిగిన ప్రభాస్ హీరోయిజం, ఏ రేంజ్ లో ఎలివేట్ చేయనున్నాడో అనే అతృత అందరిలో పెరిగిపోయింది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.

211
సలార్ మూవీలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కత్రినా ఖైఫ్ పేరు ప్రచారం జరిగింది. అలాగే మరో బాలీవుడ్ భామ దిశా పటాని నటిస్తున్నారంటూ కూడా వార్తలు రావడం జరిగింది.

311
ఎవరూ ఊహించని విధంగా చిత్ర యూనిట్ శృతి హాసన్ ని సలార్ హీరోయిన్ గా ప్రకటించారు. శృతి బర్త్ డే నాడు సలార్ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

411
ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో ఫార్మ్ లో లేని శృతి హాసన్ ని తీసుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. ప్రభాస్ మూవీ అంటే ఎగిరి గంతేసి ఒప్పుకునే అనేక మంది టాప్ హీరోయిన్స్ ఉండగా... శృతిని ఎందుకు ఎంచుకున్నారో ఎవరికీ అంతుబట్టలేదు.

511
ఏది ఏమైనా శృతి హాసన్ సలార్ లో హీరోయిన్ గా ఎంపిక కాగా ఆమె రెమ్యూనరేషన్ పై ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. సలార్ కోసం శృతి హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే కొంచెం ఆశ్చర్యాన్ని గురికావడం ఖాయం.

611
సలార్ నిర్మాతలు శృతి హాసన్ కి కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. సలార్ లాంటి పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంపికై కూడా కోటి రూపాయలతో సరిపెట్టుకోవడం అంటే చాల కాంప్రమైజ్ అయినట్లే.

711
స్టార్ హీరోయిన్స్ నుండి ఫేడవుట్ దశకు చేరుకున్న కాజల్, తమన్నా... ఇప్పటికి కూడా రెండు నుండి కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది శృతి కేవలం ఇంత తక్కువ తీసుకోవడం ఆలోచించాల్సిన విషయమే.

811
బహుశా సలార్ లో శృతి పాత్రకు నిడివి తక్కువ కావడం వలన, తక్కువ రోజులు డేట్స్ ఇచ్చిన కారణంగా కూడా ఇంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పుకొని కూడా ఉండవచ్చు.

911
ఇక సలార్ షూటింగ్ తెలంగాణా రాష్ట్రంలో మొదలైంది.గోదావరి ఖనిలో ఓ ఫైట్ సన్నివేశం చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారు. పదిరోజుల పాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశం అక్కడ చిత్రీకరించనున్నారని సమాచారం.

1011
నిన్న రామగుండం విద్యుత్ ప్లాంట్, సింగరేణి బొగ్గుగనులను ప్రభాస్ సందర్శించారు. సలార్ కథలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆ ప్రాంతాలతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తుంది.

1111
ప్రభాస్ రాకను తెలుసుకున్న అభిమానాలు వేల సంఖ్యలో గోదావరి ఖని చేరుకున్నారు. ఇక ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Recommended image2
Monalisa Bhosle: కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది, మోనాలిసాపై ట్రోల్స్.. లవ్‌ జిహాద్‌ కామెంట్లపై నటి కౌంటర్‌
Recommended image3
నయనతార, త్రిష, సమంత.. సౌత్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved