MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shruti Haasan: బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ లిప్ కిస్సులు.. బర్త్ డే పార్టీలో హాట్ బాంబ్ లా రెచ్చిపోయింది

Shruti Haasan: బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ లిప్ కిస్సులు.. బర్త్ డే పార్టీలో హాట్ బాంబ్ లా రెచ్చిపోయింది

సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను బర్త్ డే పార్టీలో ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఈ ప్రేమ పక్షుల లిప్ కిస్సులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Mar 31 2022, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Shruti Haasan

Shruti Haasan

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

29
Shruti Haasan

Shruti Haasan

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

39
Shruti Haasan

Shruti Haasan

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

49
Shruti Haasan

Shruti Haasan

ఓ ఫారెన్ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడింది శృతి హాసన్. అతడిని తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లి దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడితో విడిపోయింది. ఈ నేపథ్యంలో కాటమరాయుడు చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. 

 

59
Shruti Haasan

Shruti Haasan

తిరిగి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్, క్రాక్ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఇక శృతి హాసన్ మ్యూజిక్ ప్రియురాలు. ఆమెకు సంగీతం, సింగింగ్ లో కూడా గ్రిప్ ఉంది. 

69
Shruti Haasan

Shruti Haasan

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

79
Shruti Haasan

Shruti Haasan

కొంతకాలం సింగిల్ గా ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికా అనే ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. తరచుగా ఈ శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

89
Shruti Haasan

Shruti Haasan

బుధవారం శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను బర్త్ డే. దీనితో ప్రియుడితో కలసి శృతి బర్త్ డే పార్టీలో నానా రచ్చ చేసింది. ఆ ఫోటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. డీప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఓ ట్రెండీ డ్రెస్ లో శృతి హాసన్ బర్త్ డే పార్టీలో మెరిసింది. 

 

99
Shruti Haasan

Shruti Haasan

శృతి హాసన్ క్లీవేజ్ అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉన్నాయి. శృతి హాసన్ ఘాటు సొగసులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా శృతి హాసన్ బర్త్ డే పార్టీలో తన ప్రియుడితో ఘాటు రొమాన్స్ లో మునిగిపోయింది. శాంతును, శృతి హాసన్ లిప్ కిస్సులతో రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్, వీడియోస్ ని శృతి హాసన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image3
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved