MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఘాటు లిప్ కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ.. వీళ్ళ రొమాన్స్ కి హద్దే లేదా, ఫోటోస్ వైరల్!

ఘాటు లిప్ కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ.. వీళ్ళ రొమాన్స్ కి హద్దే లేదా, ఫోటోస్ వైరల్!

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 30 2021, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. అందంతో అభినయంతో మెప్పించింది. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

36

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్ లో శ్రీయ పాత్రని చూపించారు. వివాహం అయినప్పటికీ తాను ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనే కోరికని శ్రీయ బయట పెట్టింది. 

46

శ్రీయ తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

56

తన భర్తతో ప్రైవేట్ గా ఉన్న పిక్స్ సైతం శ్రీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన భర్త ఆండ్రూ కొశ్చివ్ తో రొమాన్స్ లో మునిగిపోయి ఉన్న ఫోటోలని శ్రీయ తాజాగా అభిమానులతో పంచుకుంది. భర్తకు ఘాటుగా లిప్ కిస్సు ఇస్తున్న ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

66

ప్రస్తుతం వీరిద్దరూ గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ లో బికినిలో అందాలు ఆరబోస్తున్న స్టిల్స్ కూడా శ్రీయ షేర్ చేసింది. గ్లామర్ ప్రియులకు శ్రీయ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. Also Read: Bigg Boss Telugu 5 TRP: గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే టీఆర్పీ నమోదు.. కానీ

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved