MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • శ్రియాను చూస్తుంటే.. రివర్స్ ఏజింగ్ సాధ్యమనిస్తుంది... ఆమె ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే?

శ్రియాను చూస్తుంటే.. రివర్స్ ఏజింగ్ సాధ్యమనిస్తుంది... ఆమె ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే?

స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) ఇప్పటికీ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోల్లో యంగ్ లుక్ తో కట్టిపడేసింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 16 2024, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ టెన్ లో శ్రియా శరణ్ పేరు ఉంటుంది. సీనియర్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో చాలా సినిమాలు చేసింది. బడా హీరోల సరసన నటించి మెప్పింది. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్ బాబు వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. 

36

అయితే, శ్రియా సరన్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. కానీ హిందీలో మాత్రం వరుస చిత్రాలు చేస్తోంది. తెలుగులోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 

46

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరస చిత్రాలతో వెండితెరపై మెప్పించడమే కాకుండా... ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులతో ఎంతగానో దగ్గరగా ఉంటోంది.

56

ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అయితే శ్రియా నెట్టింట మెరిసిన ప్రతిసారీ యంగ్ లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా కూడా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది స్లిమ్ ఫిట్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

66

నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందాన్ని పోగేసుకుంటోంది. ఆమె నయా లుక్స్ చూస్తుంటే రివర్స్ ఏజింగ్ సాధ్యమనేలా చేస్తోంది. అయితే ఇందుకోసం శ్రియా ప్రతి రోజూ వర్కౌట్స్, హెల్తీ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటుంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
ఫ్యాషన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved