MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చలిలో చెమటలు పట్టిస్తున్న శ్రియా శరణ్ అందాలు, జీరో సైజ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ.

చలిలో చెమటలు పట్టిస్తున్న శ్రియా శరణ్ అందాలు, జీరో సైజ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ.

40 ఏళ్లు వచ్చినా ఏమాత్రం తగ్గడం లేదుశ్రీయా శరణ్.  ఆమె బ్యూటీసీక్రేట్ ఏంటో తెలియదు కాని.. కుర్ర హీరోయిన్లను మించి ఫిట్ నెస్, బ్యూటీని కాపాడుకుంటుంది శ్రీయా. తాజాగా ఓ ఫోటో షూట్ లో కుర్రాళ్ళకు పిచ్చెక్కించేసింది బ్యూటీ. 
 

Mahesh Jujjuri | Published : Nov 07 2023, 07:25 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

అన్నం తింటుందా.. లేక అమృతం తాగుతుందా.. ఏంటి గురు ఈ అందం అని అనుకుంటున్నారు.. సౌందర్యాన్ని ఆరాధించే నెటిజన్లు. శ్రీయా అందాల విస్పోటనం చూసి తట్టుకోలేకపోతున్నారు. అసలు ఇలా ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు. 

29
Asianet Image

హీరోయిన్ గా 20 ఏళ్లకు పైగా కొనసాగుతూ.. నాలుగు పదుల వయస్సు దాటినా.. ఈ విధంగా మెయింటేన్ చేయడం అందరికి సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రీయా 100 మార్కులు సాధించింది. పెళ్ళై, పిల్లలు పుడితే అందం పాడవుతుందని.. సరోగసీలను ఆశ్రయిస్తున్న టైమ్ లో.. శ్రీయా మాత్రం నవమాసాలు మోసి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

39
Asianet Image

ఆమె పాప పుట్టిన తరువాత కూడా ఏమాత్రం బ్యూటీ తగ్గకుండా మునుపికంటే అందంగా తయారయ్యింది. అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ.. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేసుకుంటూ వస్తోంది. ఒక్కోసారి శ్రీయా శృతి మించిన అందాలు కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంటాయి. 

49
Asianet Image

తాజాగా శ్రీయా చేసిన అందాల విందు. అబ్బబ్బ అనే విధంగా ఉంది. నాజూకు నడుమందాలు.. ఎత్తులను చిత్తు చేసే ఎద అందాలు. నెటిజన్లను నిలువనీయకుండా ఉన్నాయి. ఆమె కూడా ఏమాత్రం మొహమాట పడకుండా.. అందాలన్నీ సోషల్ మీడియాలో ఆరబోస్తోంది మరి. 
 

59
Asianet Image

టాలీవుడ్ లో  తనదైన ముద్ర వేస్తోంది శ్రీయా శరణ్.. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది.  చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అందరి సరసన మెరిసింది బ్యూటీ. 

69
Asianet Image

ఆఫర్లు తగ్గాయేమో కాని.. శ్రీయా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే అందం..అదే గ్లామర్ పాత్రలో మెరిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా.. అందులో కూడా ఆమె తన మార్క్ చూపించుకుంటుంది. 
 

79
Asianet Image

సోషల్ మీడియాలో శ్రియా రచ్చ మామూలుగా ఉండదు.. తన అప్ డేట్స్ తో పాటు..  తన భర్త.. కుమార్తె ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటుంది బ్యూటీ. అంతే కాదు.. తన వెకేషన్ పిక్స్ తో పాటు.. హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ.. ఆమో చేసే స్కిన్ షో.. మతులుపోగొడుతుంది. 
 

89
Asianet Image

నిజంగా ఈమెకు పెళ్లైయ్యింది.. పిల్లలు ఉన్నారు అంటే.. నమ్మగలరా..?  అన్నటుగా ఉంది శ్రీయా శరణ్. నో కామెంట్స్.. అసలు ఏమని కామెంట్ చేయాలి.. అలా చూస్తూ ఉండిపోతే పోలే అనే అభిప్రాయం వ్యాక్తం అవుతుంది నెటిజన్లు నుంచి. ముఖ్యంగా శ్రియ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అమ్మాయి కాదుఈమె అప్సరస అంటూ తెగ పొడిగేస్తున్నారు. లైకులు.. కామెంట్ల వరద పారిస్తున్నారు. 
 

99
Asianet Image

ఏజ్ బార్ అవుతున్నా.. సినిమాల విషయాల్లో ఒక పద్దతిని పాటిస్తూ వస్తోంది శ్రీయా. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. అలా అని క్యారెక్టర్ రోల్స్ చేయడం లేదు. ఇంపార్టెన్స్ ఉండాలి.. అందులో హీరోయిన్ నైజం ఉండాలి.. అలాంటి పాత్రకు అయితేనే సై అంటోంది. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories