MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమ్మర్ లో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రభాస్ హీరోయిన్ ? బోల్డ్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరంటే.. 

సమ్మర్ లో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రభాస్ హీరోయిన్ ? బోల్డ్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరంటే.. 

కొత్త సంవత్సరం రాగానే 30 ప్లస్ హీరోయిన్ల పెళ్లి టాపిక్ వైరల్ అవుతోంది. శ్రద్దా దాస్ వయసు ప్రస్తుతం 32 ఏళ్ళు. ఈమెకన్నా ఎక్కువ వయసున్న పెళ్లి కావాల్సిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ శ్రద్దా దాస్ ఈ సమ్మర్ లో వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 07 2024, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమాల్లో బోల్డ్ గా నటిస్తూ మెప్పిస్తున్న శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో అంతకి మించేలా ఘాటైన ఫోజులతో యువతని ఫిదా చేస్తోంది. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

26

అల్లు అర్జున్ ఆర్య 2, ప్రభాస్ డార్లింగ్ చిత్రాల్లో శ్రద్దా దాస్ చాలా కీలక పాత్రల్లో నటించింది. ఆమె నటించిన పత్రాలు హీరోయిన్ పాత్రకి దాదాపుగా సమానంగా ఉండేవే అని చెప్పాలి. కానీ శ్రద్దా దాస్ లాంగ్ రన్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆమెకి హాట్ బ్యూటీ అనే ఇమేజ్ ఏర్పడింది. 

36

సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. కొత్త సంవత్సరం రాగానే 30 ప్లస్ హీరోయిన్ల పెళ్లి టాపిక్ వైరల్ అవుతోంది. శ్రద్దా దాస్ వయసు ప్రస్తుతం 32 ఏళ్ళు. ఈమెకన్నా ఎక్కువ వయసున్న పెళ్లి కావాల్సిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. 

46

కానీ శ్రద్దా దాస్ ఈ సమ్మర్ లో వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఈ క్రేజీ బ్యూటీ నిర్ణయించుకునంట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకి కాబోయే వరుడు గురించి కూడా కాస్త సమాచారం అందుతోంది. ఆమె గత కొంతకాలంగా ఓ బిజినెస్ మ్యాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

56

అతడినే శ్రద్దా దాస్ వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. అయితే ఈ రూమర్స్ పై శ్రద్దా దాస్ ఇంతవరకు స్పందించలేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే శ్రద్దా దాస్ స్పందించాల్సిందే. 

66

ప్రస్తుతం శ్రద్దా దాస్ వరుస వెకేషన్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. శ్రద్దా దాస్ బుల్లితెరపై ఢీ లాంటి షోలలో కూడా సందడి చేసింది. ప్రస్తుతం శ్రద్దా దాస్ కొన్ని చిన్న చిత్రాల్లో నటిస్తోంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Recommended image2
పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?
Recommended image3
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved