క్లీవేజ్ షోతో `ఢీ` బ్యూటీ కిల్లర్ పోజులు.. నల్ల త్రాచులా అందాలతో బుసలు కొడుతున్న శ్రద్ధా దాస్..
నటిగా కంటే `ఢీ` షోకి జడ్జ్ గా మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది హాట్ అందాల సోయగం శ్రద్ధా దాస్. గ్లామర్ పాత్రలతో మెప్పించే ఈ భామ బుల్లితెరపై జడ్జ్ గా రచ్చ చేసి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.
శ్రద్ధా దాస్ మొన్నటి వరకు రెగ్యూలర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. ప్రతి వారం `ఢీ` షోలో హంగామా చేసింది. శారీలో మెరుస్తూ తన నడుము వొంపులు చూపిస్తూ పిచ్చెక్కించేది. ఫిల్టర్ లేకుండా నాభి అందాలతో కుర్రాళ్లని కుదురుగా ఉండనిచ్చేది కాదు. అంతగా అలజడి సృష్టించిన ఈ బ్యూటీ ఉన్నట్టుండి మాయమైంది.
ఆమె `ఢీ` షోని వదిలేసింది. ఆమె స్థానంలో పూర్ణ వచ్చి చేరింది. దీంతో శ్రద్ధా దాస్ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె వెకేషన్‌లో గడుపుతుంది. ట్రావెలింగ్‌ని ఎంచుకుంది. రిలాక్స్ అవుతుంది. విదేశీ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను చూసిన అందమైన లొకేషన్లని పంచుకుంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
అయితే గ్లామర్ ట్రీట్ మాత్రం తగ్గిందనే చెప్పాలి. ఆ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరాశలోనే ఉన్నారు. అందుకోసం వెకేషన్ ఫోటోలతోపాటు అడపాదడపా తన గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వారిని అలరించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, క్లీవేజ్ అందాలతో కిర్రాక్ పోజులిచ్చింది. కిల్లర్ పోజులతో కుర్రాళ్లని చంపేస్తుంది.
తరచూ తన నడుముని, నాభి అందాన్ని చూపించే ఈ భామ కాస్త నిండుగా డ్రెస్ ధరించినా, ఆమెలోని హాట్ నెస్ ని మాత్రం దాయలేకపోతుంది. దీంతో ఈ బ్యూటీ హాట్ పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉన్నాయి. దీంతో హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ముంబయికి చెందిన బ్యూటీ శ్రద్ధా దాస్.. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్ శీకాకుళం` చిత్రంలో నటించింది. హీరోయిన్ గా మెప్పించింది. వరుసగా రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసింది. కానీ అల్లరి నరేష్‌తో చేసిన మూవీనే పెద్దది. ఆతర్వాత అన్ని పెద్దగా నోటెడ్ కాని సినిమాలే చేసింది.
అట్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. గ్లామర్ రోల్స్ కూడా చేసింది. `అధినేత`లో అలాంటి పాత్రలోనే మెరిసింది. `ఆర్య2`లోనూ వ్యాంప్ తరహా పాత్రనే చేసింది. శ్రద్ధా ఇలాంటి పాత్రలకే బాగా సెట్ అవుతుందనే ముద్ర వేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా అలాంటి గ్లామర్ పాత్రలే దక్కాయి. హీరోయిన్ అనే ట్యాగ్ పూర్తిగా పక్కకెళ్లిపోయింది. అదే శ్రద్ధా కెరీర్‌పైనే పెద్ద ప్రభావం చూపించింది.
`మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవళ్లి` వంటి పెద్ద సినిమాల్లోనూ కీలక పాత్రల్లోనే మెరిసింది. కానీ అవి ఈ బ్యూటీ కెరీర్‌ని హెల్ప్ చేయలేకపోయాయి. `ముగ్గురు`, `మొగుడు`, `రేయ్`, `బందిపోటు`, `గుంటూరు టాకీస్` చిత్రాలు చేసింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడైనా అదే పరిస్థితి ఎదురైంది. బెంగాలీలోనూ చేసింది.
బాలకృష్ణ నటించిన `డిక్టేటర్` చిత్రంలో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. `టింగో టింగో` అంటూ రచ్చ చేసింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపించింది. అడపాదడపా అన్ని భాషల్లో ఒకటి అర ఆఫర్లు రాబట్టుకుంటూ కెరీర్‌ని లాక్కొచ్చింది.కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. చివరగా ఈ బ్యూటీ తెలుగులో `ఏక్ మినీ కథ`లో సన్యాసి పాత్రలో మెరిసింది. అందులోనూ తనదైన అందంతో కేక పెట్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో సస్పెన్స్.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.సినిమాల్లో అలరించలేకపోవడంతో హాట్ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఫిదా చేస్తుంది. తన అందాలతో ముంచెత్తుతుంది. నిత్యం ఎంగేజ్ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని మాత్రం పెంచుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందీ బ్యూటీ.