- Home
- Entertainment
- సోఫాలో విరహంతో తెగించిన బోల్డ్ బ్యూటీ.. ఎద అందాలు ఆరబోస్తూ ఉక్కపోత పెంచుతున్న శ్రద్దా దాస్.. వీకెండ్ స్టఫ్
సోఫాలో విరహంతో తెగించిన బోల్డ్ బ్యూటీ.. ఎద అందాలు ఆరబోస్తూ ఉక్కపోత పెంచుతున్న శ్రద్దా దాస్.. వీకెండ్ స్టఫ్
బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్.. సినిమా అవకాశాలు, టీవీషోస్ లేకపోవడంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. తన గ్లామర్ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తాజాగా శ్రద్ధా దాస్ మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది. రెడ్ స్కర్ట్ లో మెరిసింది. స్లీవ్ లెస్ స్కర్ట్ లో ఆమె అందాలను ఆరబోసింది. సోఫాలో విరహ వేదన చెందుతూ రెచ్చగొడుతుంది.
అంతటితో ఆగడం లేదు. సోఫాలో పడుకుని మరీ రెచ్చిపోయింది. ఉబికి వచ్చే ఎద అందాలతో టాప్ యాంగిల్‌లో పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ రెడ్ డ్రెస్‌లో శ్రద్ధా హాట్ అందాలు దుమారం రేపుతున్నాయి.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. విరహ వేదన నెక్ట్స్ లెవల్ అని, సినిమాలు లేకపోతే ఇలా నే ఉంటుందని, బాబోయ్ ఆ టైట్ అందాలకు ఇంటర్నెట్ బ్రేక్ కావాల్సిందే అంటున్నారు. మరోవైపు వీకెండ్ స్టఫ్ అదిరిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రెడ్ డ్రెస్‌లో గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతూ మతిపోగొడుతుంది.
`సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో కలిసి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ శ్రద్ధాకి కలిసి రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసింది. కానీ అవి ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో ఈ బ్యూటీకి హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గిపోయాయి. క్యారెక్టర్‌గా ఆఫర్లు వచ్చాయి. అవి చేయడంతో పూర్తిగా దానికే పరిమితమయ్యింది. బోల్డ్ రోల్స్, గ్లామర్ రోల్స్ తోనే మెరిసింది. వ్యాంప్ తరహా పాత్రలతోనే మంత్రముగ్దుల్ని చేసింది. కూరలో కరివేపాకులా మిగిలిపోయింది.
ఈ బ్యూటీ తెలుగులో `డైరీ`, `అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవళ్లి`, `ముగ్గురు`, `మొగుడు`, `రేయ్` చిత్రాలు చేసింది. `బందిపోటు`, `సూపర్ స్టార్ కిడ్నాప్`లో స్పెషల్ రోల్స్ చేసింది. `గుంటూరు టాకీస్`లో మంచి రోల్ పడింది. అలాగే `డిక్టేటర్`లో ఐటెమ్ సాంగ్ చేసింది.
ఇలా `ఆట`, `పీఎస్‌వీ గరుడ వేగ`, `హిప్పి`, `ఏక్ మినీ కథ` చిత్రాల్లో మెరిసింది. దీంతోపాటు రెండు సీజన్లు `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. అందాల విందు చేస్తూ మెప్పించింది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. దీంతో సోషల్ మీడియాలోనే హాట్ ఫోటోలతో అలరిస్తుంది.