MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వైసీపీ యువ నేతతో శ్రీరెడ్డి పెళ్ళికి రెడీ అవుతోందా ?.. చెన్నైలో సహజీవనం అంటూ రూమర్స్ 

వైసీపీ యువ నేతతో శ్రీరెడ్డి పెళ్ళికి రెడీ అవుతోందా ?.. చెన్నైలో సహజీవనం అంటూ రూమర్స్ 

క్రమంగా శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చేసింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్రీరెడ్డి వైసిపి పార్టీకి, జగన్ కి మద్దతురాలిగా మారిపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2024, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీరెడ్డి పేరు చెబితే మొదట కాంట్రవర్సీలే గుర్తుకు వస్తాయి. మీటూ ఉద్యమ సమయంలో శ్రీరెడ్డి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో జరుగుతున్న విషయాలని శ్రీరెడ్డి బోల్డ్ గా బయట పెట్టింది. అయితే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడే అసభ్య పదజాలంపై తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. 

26

క్రమంగా శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చేసింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్రీరెడ్డి వైసిపి పార్టీకి, జగన్ కి మద్దతురాలిగా మారిపోయింది. టిడిపి, జనసేనపై ఆమె తీవ్ర విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. 

36
srireddy

srireddy

ఇప్పుడు శ్రీరెడ్డి గురించి ఒక సంచలన వార్త వైరల్ గా మారింది. వైసీపీ సానుభూతి పరురాలు అయిన శ్రీరెడ్డి ఆ పార్టీకి చెందిన యువ నేతనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలయింది. వైసిపి పార్టీకి చెందిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. 

46
srireddy

srireddy

వీళ్ళిద్దరూ గత కొంత కాలంగా చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు కూడా రూమర్స్ ఊపందుకున్నాయి. దీనికి తోడు శ్రీరెడ్డి.. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పేరు చెబుతూ మరింతగా ఊహాగానాలు పెంచేసింది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఏదో అడగగా.. ఈ విషయం బైరెడ్డి సిద్దార్థ్ కి తెలిస్తే నీ చేయి తీసేస్తాడు అంటూ సిగ్గుపడుతూ చెప్పింది. 

56

సోషల్ మీడియాలో జోరందుకున్న ఈ ప్రచారంపై శ్రీరెడ్డి, సిద్దార్థ్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇది కావలసి పుట్టించిన పుకార్లా లేక నిజంగానే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. 

66

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం జరుగుతున్నప్పుడు టాలీవుడ్ లో హీరో నాని, రానా తమ్ముడు అభిరామ్, ఇంకా కొందరు దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రమంగా శ్రీరెడ్డి టాలీవుడ్ కి పూర్తిగా దూరం అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
క్రేజీ హీరో నుంచి హారర్ కామెడీ మూవీ.. సడెన్ గా విడుదల తేదీలో మార్పు, కారణం ఇదే
Recommended image2
తనకన్నా చిన్నవాడితో ఎంగేజ్మెంట్, బ్రేకప్.. ఏ అమ్మాయికీ ఆ పరిస్థితి రాకూడదు, హీరోయిన్ సంచలనం
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2 ఫ్లాప్ అవుతుందా? సీక్వెల్స్ అన్నీ వేస్ట్, నటి సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved