నీ ఏజ్ ఏంటీ.. ఆ డ్రస్ ఏంటీ..? శిల్పా శెట్టి డ్రస్ పై మండిపడుతున్న నెటిజన్లు..
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. అంతే ట్రోల్స్ కూడా తప్పవు. మంచి చేసినప్పుడు పొగడ్తలు.. తప్పు చేసినప్పుడు విమర్షలతో పాటు.. కాస్త హద్దులు దాటితే.. కౌంటర్లు తప్పువు.. ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి పరిస్థితి కూడా అదే.

బాలీవుడ్ లో భారీగా ఫాలోయింగ్ తో పాటు.. అంతే రేంజ్ లో వివాదాలు కూడా చుట్టుూ పెట్టుకుని తిరుగుతుంది సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి. ఇప్పటికే శిల్పా శెట్టి చూట్టు ఎన్నో వివాదాలు తిరుగుతున్నాయి.. అవి కాకుండా ఆమె భర్త వల్ల కూడా చాలా చిక్కుల్లో పడింది బ్యూటీ..
అంతే కాదు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ.. అంతే విమర్షలపాలు అవుతూ వస్తోంది శిల్పా శెట్టి. అంతే కాదు శిల్పాశెట్టి డ్రస్ విషయంలో చాలా సార్లు విమర్షలకు గురయ్యింది. ఇక తాజాగా మరోసారి డ్రస్ విషయంలో ట్రోలింగ్ కు గురవుతుంది శిల్పా శెట్టి.
50 ఏళ్ళకు మూడడుగుల దూరంలో ఉన్న శిల్పా శెట్టి.. బట్టల విషయంలో పొదుపు పాటిస్తున్నట్టుంది. సదర్భం లేకుండా.. వయస్సుతో పనిలేకుండా శృతి మించేలా డ్రస్సులు వేసుకుంటూ.. పబ్లిక్ ఫంక్షన్స్ లో సందడి చేస్తుంది. దాంతో నెటిజన్లుఆమెపై విరుచుకుపడుతున్నారు. మీ వయస్సేంటి.. మీరు వేసే డ్రెస్సులేంటి అంటూ మండిపడుతున్నారు.
రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్ళిన శిల్పాశెట్టి.. హాట్ హాట్ డ్రెస్ లో మెరిసింది. ఎద అందాలు బయట పడేలా .. ఆమె వేసుకున్న డ్రెస్ వైరల్ అయ్యింది. దాంతో ఆమెపై ట్రోలీంగ్ తప్పలేదు. గతంలో కూడా ఇలానే.. పిచ్చి పిచ్చి డ్రస్సులతో భారీగా డ్రోలింగ్ కు గురయ్యింది సీనియర్ బ్యూటీ.
అంతే కాదు ఆమె భర్త.. బాలీవుడ్ నిర్మాత రాజ్ కుంద్ర కూడా వరుస వివాదాల్లో చిక్కుకొని ఉన్నారు. ఫోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్నాడు రాజ్ కుంద్రా.. ఈ విషయంల్ శిల్ఫాశెట్టిపై కూడా ఆ ప్రభావం పడటంతో.. సోషల్ మీడియలో రకరకాల కథనాలు వినిపించాయి. కాని వాటికి తనకు సబంధం లేదు అని ప్రకటించింది బ్యూటీ. ఇలా ఏదో ఒక వివాదంలో ఇబ్బదులు పడుతూనే ఉంది బ్యూటీ.