జడ్జి శ్రీదేవితో శేఖర్ మాస్టర్ హాట్ రొమాన్స్... ఉప్పెన సాంగ్ కి పిచ్చెక్కించిన జంట!

First Published Mar 13, 2021, 3:52 PM IST

క్యూట్ హీరోయిన్ శ్రీదేవి కామెడీ స్టార్స్ కామెడీ షో జడ్జిగా వ్యవరిస్తుండగా.. మరో జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్.. ఆమెతో హాట్ హాట్ స్టెప్స్ వేశారు. ఉప్పెన సాంగ్ కి స్టేజ్ పై వీరి రొమాన్స్ తారా స్థాయికి చేరింది.