కంటతడి పెట్టిన సూపర్‌ స్టార్‌ కూతురు.. వైరల్‌ అవుతున్న వారసురాలి ఫోటోలు

First Published 31, Aug 2020, 12:54 PM

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహాన్‌ ఖాన్ సోషల్  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ సూపర్‌ స్టార్ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల సుహాన తను కంటతడి పెట్టిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లండన్‌ చదువుకుంటున్న సుహానా లాక్‌ డౌన్‌ కారణంగా ముంబైలోనే ఉంటుంది.

బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్ కూతురు సుహాన కూడా గ్లామర్ ఫీల్ట్‌లో ఎంట్రీకి రెడీ అవుతోంది. అందుకోసం ఆమె ఇటీవల ఓ షూట్‌లో పాల్గొంది. భావోద్వేగా సన్నివేశాల్లో నటించింది సుహాన. ఈ ఫోటోలను షేర్ చేసిన సుహాన `శుభాకాంక్షలు మీరు నేను ఏడుస్తున్నట్టుగా ఎప్పుడూ చూసి ఉండకపోతే..!` అంటూ కామెంట్ చేసింది.

మరో ఫోటోలో సింపుల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న సుహానాను చూస్తే ఆమె ఇప్పుడిప్పుడే నటనతో శిక్షణ పొందుతుందని తెలుస్తోంది.

గతంలో అత్యంత ఖరీదైన లూయిస్‌ విట్టన్‌ బ్యాగ్‌తో ఖరీదైన పొల్కా డాటెడ్‌ డ్రెస్‌ కెమెరాలకు ఫోజ్‌ ఇచ్చిన సుహాన, హాట్ టాపిక్‌గా నిలిచింది.

విదేశాల్లో చదువుకుంటున్న సుహాన ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల సుహాన తల్లి గౌరీ ఖాన్‌ కూడా కొన్ని ఆసక్తికర ఫోటోలను షేర్ చేసింది.

ఇక సుహాన్ తాజా ఫోటోల విషయానికి వస్తే ఆమె త్వరలోనే బిగ్ స్క్రీన్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా అర్ధమవుతుంది. గతంలో ఈ స్టార్ వారసురాలు ద గ్రే పార్ట్‌ ఆఫ్ బ్లూ అనే షార్ట్‌ ఫిలింలోనూ నటించింది. ఆ షార్ట్‌ ఫిలింలో సుహాన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సుహాన కూడా తండ్రి షారూఖ్‌ బాటలో వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. తండ్రితో ఎంతో క్లోజ్‌గా ఉండే సుహాన స్కూల్‌లోనూ చాలా షోస్‌లో పాల్గొంది.

షారూఖ్‌ కూడా తన కూతురి విషయంలో చాలా కెరింగ్‌గా  ఉంటాడు. గతంలో ఓ టీవీ షోలో మాట్లాడుతూ తన కూతురికి ఎవరైన ముద్దు పెడితే వాడి నాలుక చీరేస్తా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

అంతేకాదు గతంలో ఓ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కూతురికి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా క్లారిటీ ఇచ్చాడు షారూఖ్‌. తన కూతురి జీవితంలోకి ఓ మంచి వ్యక్తి రావాలని కోరకుంటున్నానని చెప్పాడు షారూఖ్‌.

2018లో తన 18 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓ మ్యాగజైన్‌ ఫోటో షూట్‌లో పాల్గొంది సుహాన. గ్లామర్‌ మ్యాగజైన్‌ వోగ్ కవర్‌ పేజ్‌ మీద తళుక్కుమంది ఈ బ్యూటీ. ఆ మ్యాగజైన్‌ను స్వయంగా షారూఖ్‌ ఖాన్ చేతుల మీదుగా ఆవిష్కరించటం విశేషం.

ఇక షారూఖ్ సినిమాల విషయానికి వస్తే వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న షారూఖ్ దాదాపు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాడు. సినిమాను ఓకే చేసే సమయానికి లాక్‌ డౌన్‌ రావటంతో షారూఖ్‌ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

loader