MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సినిమాలు లేవు.. కోట్లల్లో ఆస్తులు.. బాద్‌షా సంపాదన తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

సినిమాలు లేవు.. కోట్లల్లో ఆస్తులు.. బాద్‌షా సంపాదన తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

షారూఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌షా. ఖాన్‌ త్రయంలో ఒకరిగా రాణిస్తున్న షారూఖ్‌ గత రెండేళ్ళుగా సినిమాలు చేయడం లేదు. కానీ వేల కోట్లు సంపాదనతో అత్యంత లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నాడు. మరి అది ఎలా సాధ్యం.

3 Min read
Aithagoni Raju
Published : Nov 04 2020, 07:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయంలో ఒకరిగా రాణిస్తున్నారు షారూఖ్‌ ఖాన్‌. సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ లను కలిపి ఖాన్‌ త్రయం అంటారు. వీరితోపాటు అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. వీరింతా ఓ సమకాలీకులు కావడం విశేషం.

213

ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా, చిత్ర పరిశ్రమలోకి బాలీవుడ్‌ని శాషించే స్థాయికి చేరుకున్నారు షారూఖ్‌. టీవీ సీరియల్స్ లోకి నటుడిగా అడుగుపెట్టి, అందులో మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఇప్పుడు తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయన ఎదిగిన వైనం స్పూర్తివంతం.

313

రెండు రోజుల క్రితం (నవంబర్‌2, 1965) తన 55వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో నిరాఢంబరంగానే ఆయన బర్త్ డే వేడుక జరిగింది. ఈ సందర్బంగా షారూఖ్‌, విదేశాల్లో ఎంజాయ్‌ చేశారు.

413

షారూఖ్‌ రెండేళ్ళుగా సినిమాలు చేయడం లేదు. `జీరో` సినిమా పరాజయం చెందడంతో ఆయన కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిజం చెప్పాలంటే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఆయన్నుంచి సినిమా రాబోతుందని, కొత్త సినిమా త్వరలో ప్రకటించబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

513

కానీ తాజాగా ఆయన ఆస్తుల విలువ చూస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన నటుడిగా షారూఖ్‌ నిలిచారు. ఆయన ప్రస్తుతం ఆదాయం 600మిలియన్‌ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 4500కోట్లు. ఇది సల్మాన్‌ ఆస్తి 2325కోట్లు, అక్షయ్‌ ఆస్తి 2047కోట్ల ఆస్తి కంటే ఎక్కువ కావడం విశేషం.

613

నిజానికి సల్మాన్‌ ఇటీవల ఏమాత్రం గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు కూడా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అలాగే అక్షయ్‌ కూడా ఏడాది మూడు, నాలుగు సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా, అలాగే అత్యధికంగా సంపాదిస్తున్న నటుడిగా ఫోర్బ్స్ జాబితాలో ఎక్కాడు. కానీ వీరు షారూఖ్‌ని మించిపోలేకపోయారు.

713

షారూఖ్‌కి ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఆస్తులున్నాయి. ముంబయిలో విలాసవంతమైన ఇంటితోపాటు, యూకే, దుబాయ్‌, అలాగే ఇతర దేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీటన్నింటితో పోల్చితే ఆయన ముంబయిలో ఉన్న పెద్ద బంగ్లా `మన్నాట్‌` ఉంది.  దీని విలువ 200కోట్లు. అయితే దీన్ని షారూఖ్‌ కేవలం 13కోట్లకు కొనుగోలు చేశారు. గత 25ఏళ్ళుగా ఆయన ఈ భవనంలోనే నివసిస్తున్నారు.

813

26వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బంగ్లాను 1995లో షారూఖ్‌ కొన్నాడు. కొన్నాక దీనికి `విల్లా వియన్నా` గా పేరు పెట్టాడు. ఇది పార్సీ గుజరాతీ కేకు గాంధీ యాజమాన్యంలోని బంగ్లా ఇది కావడం విశేషం.

913

నటనతోపాటు షారూఖ్‌ సక్సెస్‌ ఫుల్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ని కూడా కలిగి ఉన్నాడు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఆయన తన సినిమాలతోపాటు అప్పుడప్పుడు ఇతర కంటెంట్‌ బేస్డ్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. దీంతోపాటు జూహీ చావ్లా, అజీజ్‌ మీర్జాలతో కలిసి డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్‌ని కూడా ప్రారంభించాడు. దీనికితోడు షారూఖ్‌ 2008లో ఐపీఎల్‌ జట్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్ ని జూహ్లీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి 75 మిలియన్‌ డాలర్లకి కొనుగోలు చేశారు. ఆ సమయంలోనే షారూఖ్‌ ఆస్తులు చర్చనీయాంశంగా మారాయి.

1013

వీటితోపాటు షారూఖ్‌కి దుబాయ్‌లో పామ్‌ జుమైరాలో విల్లా కె-93 ఉంది. 14వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాని పామ్‌ జుమైరా డెవలపర్లు షారూఖ్‌కి గిఫ్ట్ గా ఇచ్చారు. దీన్ని సెట్‌ చేయడానికి షారూఖ్‌కి రూ.18కోట్లు ఖర్చు అయ్యింది. ఇందులో రెండు రిమోట్‌ కంట్రోల్డ్ గ్యారేజీలు, ఓ బీచ్‌, ప్రైవేట్‌ ఫూల్‌ ఉన్నాయి. షారూఖ్‌ హాలీడేస్‌లో ఇక్కడికే వెళ్ళి ఎంజాయ్‌ చేస్తుంటారు.

1113

ఇది కాకుండా అలీబాగ్‌లో మరో ఇళ్లుంది. దీన్ని కూడా షారూఖ్‌ వెకేషన్‌ పర్పస్‌లో వాడుకుంటారు. 20వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నీ ఫామ్‌హౌజ్‌ విలువ వెయ్యి కోట్లు కావడం విశేషం. ఇక్కడ హెలిపెడ్‌ కూడా  ఉంది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి షారూఖ్‌ ఈ వెకేషన్‌కి వస్తుంటారు. అయితే ఇది గత కొంత కాలంగా వివాదంలో ఉంది.

1213

వీటితోపాటు లండన్‌లోని పోష్‌ ఏరియాలో పార్క్ లేన్‌ వద్ద మరో ఇళ్లు ఉంది. దీని విలువ 176కోట్లు. ఇవన్నీ తక్కువ ధరకి కొనుగోలు చేశాడు. కానీ ఇప్పుడు వాటి ఆస్తి విలువ పెరగడంతో ఆటోమేటిక్‌గా షారూఖ్‌ ఆస్తుల విలువ కూడా పెరుగుతూనే ఉంది.

1313

వీటితోపాటు షారూఖ్‌ వద్ద వరల్డ్ క్లాస్‌ ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఆడి ఏ6 కారు విలువ 28 లక్షలు, బుగట్టి వెయ్రోన్‌ విలువ 12కోట్లు, టయోటా ల్యాండ్‌ కూజర్‌ 44లక్షలు, రోల్స్ రాయిస్‌ విలువ మూడు కోట్లు, బిఎండబ్ల్యూ ఐ8 విలువ 2.30కోట్లు, మెర్సిడేస్‌ బెంజ్‌ ఎస్‌600గార్డ్ విలువ 2.8 కోట్లు, బిఎండబ్ల్యూ ఐ 8 విలువ 90లక్షలు ఉన్నాయి. వీటితోపాటు షారూఖ్‌ అనేక స్టేజ్‌ షోస్‌ చేస్తుంటారు. దీనికితోడు యాడ్స్ చేస్తుంటారు. వీటి ద్వారా ఏడాదికి కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఇలా షారూఖ్‌ ఆస్తులు ఆయన చేసే సినిమాలకు అతీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
Recommended image2
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
Recommended image3
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved