సంచలన ఆరోపణలు చేసిన నటి.. చిన్న అపార్థమే అంటున్న ప్రభాకర్‌

First Published 20, Aug 2020, 10:22 AM

శివపార్వతి ఆరోపణలపై ప్రభాకర్ స్పందించాడు. తాము శివపార్వతిని పట్టించుకోకుండా ఉండలేదని, ఆమె కొడుకుతో టచ్‌లోనే ఉన్నామని చెప్పాడు. ఇది కేవలం అపార్థం మాత్రమే అని చెబుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు ప్రభాకర్‌. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ఆయన తెలిపాడు.

<p style="text-align: justify;">కరోన మహమ్మారి మానవ సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోన సోకిన వారికి కనీస సాయం కూడా అందటం లేదు. సెలబ్రిటీ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. తాజాగా సీనియర్‌ నటి శివ పార్వతి కరోనతో ఇబ్బంది పడుతూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. </p>

కరోన మహమ్మారి మానవ సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోన సోకిన వారికి కనీస సాయం కూడా అందటం లేదు. సెలబ్రిటీ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. తాజాగా సీనియర్‌ నటి శివ పార్వతి కరోనతో ఇబ్బంది పడుతూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

<p style="text-align: justify;">ప్రస్తుతం వదినమ్మ సీరియల్‌లో శివ పార్వతి కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాను 10 రోజులుగా కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సీరియల్‌ నిర్మాత, నటుడు ప్రభాకర్‌ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ తనను కనీస పరామర్శించలేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు యూనిట్ సభ్యులకు చేసిన ఇన్సూరెన్స్‌ గురించి కూడా తన కు చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.</p>

ప్రస్తుతం వదినమ్మ సీరియల్‌లో శివ పార్వతి కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాను 10 రోజులుగా కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సీరియల్‌ నిర్మాత, నటుడు ప్రభాకర్‌ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ తనను కనీస పరామర్శించలేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు యూనిట్ సభ్యులకు చేసిన ఇన్సూరెన్స్‌ గురించి కూడా తన కు చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

<p style="text-align: justify;">ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని అనుబంధాల గురించి సంచలన ఆరోపణలు చేసింది శివపార్వతి. ఈ కష్టకాలంలో ఎవరేంటో తనకు అర్ధం అయ్యిందనీ, సీరియల్స్‌ షూటింగ్‌లో ఒకరికి కరోనా వచ్చినా పట్టించుకోకుండా మిగతా వారితో షూటింగ్ కానిచ్చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది శివపార్వతి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.</p>

ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని అనుబంధాల గురించి సంచలన ఆరోపణలు చేసింది శివపార్వతి. ఈ కష్టకాలంలో ఎవరేంటో తనకు అర్ధం అయ్యిందనీ, సీరియల్స్‌ షూటింగ్‌లో ఒకరికి కరోనా వచ్చినా పట్టించుకోకుండా మిగతా వారితో షూటింగ్ కానిచ్చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది శివపార్వతి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

<p style="text-align: justify;">తాజాగా శివపార్వతి ఆరోపణలపై ప్రభాకర్ స్పందించాడు. తాము శివపార్వతిని పట్టించుకోకుండా ఉండలేదని, ఆమె కొడుకుతో టచ్‌లోనే ఉన్నామని చెప్పాడు. ఇది కేవలం అపార్థం మాత్రమే అని చెబుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు ప్రభాకర్‌. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ఆయన తెలిపాడు.</p>

తాజాగా శివపార్వతి ఆరోపణలపై ప్రభాకర్ స్పందించాడు. తాము శివపార్వతిని పట్టించుకోకుండా ఉండలేదని, ఆమె కొడుకుతో టచ్‌లోనే ఉన్నామని చెప్పాడు. ఇది కేవలం అపార్థం మాత్రమే అని చెబుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు ప్రభాకర్‌. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ఆయన తెలిపాడు.

loader