MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియమణి ట్రైబల్ లుక్... సీనియర్ హీరోయిన్ పై ప్రముఖ నటుడి కామెంట్స్!

ప్రియమణి ట్రైబల్ లుక్... సీనియర్ హీరోయిన్ పై ప్రముఖ నటుడి కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ నటుడు ఆమె ఫొటోలపై ఆసక్తికరంగా స్పందించారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 24 2024, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ నటి ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవవసంతం’, ‘ద్రోణ’, ‘గోలీమార్’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

36

తెలుగులోనే కాదు.. ఇటు తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ సీనియర్ నటి అప్పట్లో వరుస సినిమాలతో అదరగొట్టింది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. 

46

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గా తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. అభిమానులతో మరింతగా ఖుషి చేస్తోంది.

56

ఓవైపు వెండితెరపై మెరిపిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో ప్రియమణి ఫొటోషూట్లు చేస్తోంది.

66

తాజాగా ట్రైబల్ లుక్ లో మెరిసింది. బ్యూటీఫుల్ శారీలో, బ్లౌజ్ లేకుండా ఫొటోషూట్ చేసింది. ఫ్లల్డ్ లైట్ లా మెరిసిపోయే అందంతో కట్టిపడేసింది. ఆమె ఫొటోలపై ప్రముఖ నటుడు sham mashalkar ఆసక్తికరంగా కామెంట్ చేశారు. ‘దివ్యత్వం’ అంటూ వర్ణించారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Recommended image2
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved