MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజా పై మీనా కామెంట్స్.. ఆమె ఒక్కతే అలా చేసిందంట..?

రోజా పై మీనా కామెంట్స్.. ఆమె ఒక్కతే అలా చేసిందంట..?

రోజాపై డిఫరెంట్ కామెంట్స్ చేసింది సీనియర్ హీరోయిన్ మీన. వారంతా సినిమాలలో బిజీగా ఉన్న రోజులను తలుచుకున్న మీనా.. అప్పట్లో తనకు పోటీగా  ఉన్నవారి గురించి చెప్పుకొచ్చారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 26 2023, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో 90టీస్ బ్యాచ్ లో వెండితెరను ఊపు ఊపి వదిలిపెట్టిన తార మీన. మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లతో వరుసగా సినిమాలు చేసి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. ఇండస్ట్రీని ఏలేసింది. 

27
Meena

Meena

కాల క్రమంలో హీరోయిన్ గా ఫెయిడ్ అవుటు అయిన మీనా.. ఆతరువాత సీనియర్ హీరోల తో హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం కూడా వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్  లాంటి సీనియర్ హీరోల సరసన దృశ్యం లాంటిసినిమాలు చేస్తూనే ఉంది మీన. ఇక పెళ్లి తరువాత ఆమె కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 

37
Meena

Meena

పాప పుట్టిన తరువాత కంప్లీట్ గా కనిపించడం మానేసింది. పాప కాస్త ఎదిగిన తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది మీనా. కాని ఆమధ్య కరోనా వల్ల తన భర్తను కోల్పోయింది మీనా.. కొంత కాలం బయటకు రాలేదు.. ఇక ఈమధ్యే మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది మీనా. ప్రస్తుతం తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. 

47
Meena

Meena

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మీనా.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.  సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి పరిస్థితులు .. అప్పటి పరిస్థితులువేరు అన్నారు మీనా. అప్పట్లో  హీయిన్ల పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండేది.. యాక్టింగ్ స్కోప్ కూడా ఉండేది. ఇక అప్పట్లో రచయితలు నన్ను ఊహించుకుని పాత్రలను రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. 

57

మీనా మాట్లాడుతూ.. నేను కూడా గ్లామర్ రోల్స్ చేశాను .. కాకపోతే అవి కంఫర్ట్ లెవెల్స్ దాటేవి కాదు. వల్గర్ గా లేకుండా.. హద్దుల్లో ఉండేవి చేసుకుంటూ వచ్చాన్నారు. అప్పట్లో గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసేవారి విషయంలో కాస్త ఎక్కువ హడావిడి కనిపించేది. అలాంటప్పుడు నాకు కూడా ఆ తరహా పాత్రలు చేయాలనిపించేది" అని అన్నారు. 

67

అంతే కాదు ఇప్పటికీ వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు కష్టంగా ఉన్న సమయంలో వాళ్ళు నాకు ధైర్యంగా నిలిచారంటూ.. చెప్పుకొచ్చారు.  ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం నా అదృష్టం అని అన్నారు మీనా. ప్రస్తుతం మీనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

77

అయితే తాను ఈ పాత్రలు చేసే టైమ్ లో  రోజా .. రమ్యకృష్ణ .. రంభ కూడా స్టార్స్ గా ఉన్నారు..  చాలా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. కాని వాళ్లలో ఎవరూ నాకుపోటీ రాలేదు కాని.. రోజ ఒక్కరే  నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Recommended image2
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే
Recommended image3
OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 7 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved