MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంతకు రెండో పెళ్లి ప్రపోజల్... కన్విన్స్ అయిన స్టార్ లేడీ! చైతు కంటే ముందే చేసుకుంటుందా ఏంటీ?

సమంతకు రెండో పెళ్లి ప్రపోజల్... కన్విన్స్ అయిన స్టార్ లేడీ! చైతు కంటే ముందే చేసుకుంటుందా ఏంటీ?

నాగ చైతన్య రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంతకు కూడా పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అతడు వివాహం చేసుకుందామని అడగ్గా, కన్విన్స్ అయ్యానని సమంత రిప్లై ఇచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 11 2024, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేసి రెండున్నరేళ్లు అవుతుంది. అప్పటి నుండి సమంత ఒంటరిగానే ఉంటుంది. నాగ చైతన్య మాత్రం శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యారు. నాగ చైతన్య, శోభిత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మరి నాగ చైతన్య మాజీ భార్య సమంత సంగతేంటి అనే సందేహాలు మొదలయ్యాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విడాకులు సమంతను తీవ్ర వేదనకు గురిచేశాయి. చైతన్యతో విడిపోయాక ఆమె డిప్రెషన్ నుండి బయటపడేందుకు అనేక మార్గాలు ఎంచుకుంది. ముఖ్యంగా మిత్రులతో ఎక్కువగా గడిపేది. అలాగే ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది. వాస్తవంగా క్రిస్టియన్ అయిన సమంత... పలు హిందూ దేవాలయాలు సందర్శించింది. జగ్గీ వాసుదేవ్ బాబా ఫాలోవర్ గా సమంత మారిపోయింది. 
 

35
Samantha

Samantha

ఈ క్రమంలో సమంత ఇక రెండో వివాహం చేసుకోరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను బాధ పెట్టిన నాగ చైతన్య మరో వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో సమంత మనసు మారొచ్చనే వాదన తెరపైకి వచ్చింది. కాగా సమంతకు సోషల్ మీడియా వేదికగా అభిమాని నుండి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. సదరు అభిమాని ప్రపోజల్ కి సమంత స్పందించడం విశేషం. 
 

45

ఓ అభిమాని సమంతకు సందేశం పంపాడు. ''సమంతకు మిలియన్ ఫ్యాన్స్ ఉంటే అందులో నేను ఒకడిని, 10 మంది ఫ్యాన్స్ ఉంటే అందులో ఒకడిని. కేవలం ఒక ఫ్యాన్ ఉంటే అది ఒక్కడు నేనే. అసలు ఒక్క ఫ్యాన్ కూడా లేడంటే.. నేను ఈ లోకంలో లేనని అర్థం. ఒకవేళ సమంతకు ఈ ప్రపంచం వ్యతిరేకం అయితే నేను ప్రపంచానికి వ్యతిరేకిని'' అని రాసుకొచ్చాడు. 
 

55
Samantha

Samantha


మరొక సందేశంలో.. ''సమంత నువ్వు బాధపడకు. నీ కోసం నేను ఉన్నాను. రెండేళ్లలో నేను డబ్బులు సంపాదిస్తా. నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం '', అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్ కి సమంత స్పందించింది. సదరు అభిమాని వీడియోను ఉద్దేశిస్తూ ''నీ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న జిమ్ నన్ను కన్విన్స్ చేస్తుంది'' అని రిప్లై ఇచ్చింది. సమంత రియాక్షన్ చూశాక, ఆమెలో రెండో వివాహం పట్ల అనుకూల భావాలు మొదలయ్యాయి. నాగ చైతన్య కంటే ముందు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం కలదంటున్నారు జనాలు... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Recommended image2
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image3
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved