'సర్వం సిద్ధం' టీజర్ లాంచ్ ఫొటోస్!

First Published 30, Jul 2019, 9:37 PM

రాబిన్ నాయుడు దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న చిత్రం 'సర్వం సిద్ధం'. ఈ వినోదాత్మక చిత్ర టీజర్ ని తాజాగా లాంచ్ చేశారు. 

సినేటెరియా మీడియా వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం సర్వం సిద్ధం.

అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరక్కుతోంది. శ్రీమతి శ్రీలత, బి వెంకట్ ఈ చిత్రానికి నిర్మాతలు.

తాజాగా ఈ చిత్ర టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు వి ఎన్ ఆదిత్య, అమ్మ రాజశేఖర్ హాజరయ్యారు.

దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానునట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఆగష్టు లో చిత్రీకరించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఏ చిత్రం ద్వారా ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యే కామెడీ అందించబోతున్నట్లు తెలిపారు.

loader