ఏమి అందంరా బాబు, చేసుకున్నోడిదే అదృష్టం, మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు

First Published Nov 29, 2020, 1:19 PM IST

హీరోయిన్ సనా ఖాన్ చందమామలా తయారయ్యారు. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. కొత్త పెళ్లికూతురుగా సనా ఖాన్ అందమైన దుస్తులలో మెరిసిపోతున్నారు.

సనా ఖాన్ ఇటీవలే సూరత్ కి చెందిన వ్యాపారవేత్త ముఫ్తి అనాస్ సయ్యద్ ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వేడుకల కోసం సనా ఖాన్ అద్బుతంగా తయారయ్యారు.

ముదురు పచ్చ శరారా ధరించి, వంటి నిండా నగలు వేసుకొని సనా ఖాన్ మెరిసిపోతున్నారు. సనా ఖాన్ చూసిన ఎవరైనా చేసుకున్న వాడిదే అదృష్టం అనుకోవడం ఖాయం.

ఇక సినిమా జీవితానికి గుడ్ బై చెవుతున్నట్లు సనా ఖాన్ ఇటీవల తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ లో ఇకపై సినిమాలు చేయనని సుదీర్ఘ సందేశం ద్వారా తెలియజేశారు.

డబ్బు, హోదా, ఫేమ్ ముఖ్యం కాదని, దేవుడు సేవ, మానవ సేవే ముఖ్యం అని నమ్ముతున్నట్లు ఆమె చెప్పారు. దేవుని ఆదేశంతో సినిమాలు వదిలేశానన్న సనా ఖాన్, తనను ఎవరూ సంప్రదించవద్దని తెలిపారు.

2005లో ఓ హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సనా ఖాన్ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేశారు. అలాగే కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు.

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన కత్తి, మంచు మనోజ్ హీరోగా విడుదలైన మిస్టర్ నూకయ్య మరియు గగనం మూవీలో సనా ఖాన్ నటించారు.

విజయాల శాతం తక్కువ కావడంతో సనా ఖాన్ స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేక పోయారు. 2019లో విడుదలైన అయోగ్య మూవీలో సనా ఖాన్ చివరి సారి ఐటమ్ సాంగ్ లో కనిపించారు.

బాలీవుడ్ కొరియాగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ప్రేమ వ్యవహారం నడిపిన సనా ఖాన్, ఈ మధ్య అతనికి బ్రేకప్ చెప్పింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?