Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Entertainment
• ఆ ఆలోచన లేదు.. రీఎంట్రీపై హాట్ బ్యూటీ సమీరా రెడ్డి స్పందన

ఆ ఆలోచన లేదు.. రీఎంట్రీపై హాట్ బ్యూటీ సమీరా రెడ్డి స్పందన

`నరసింహుడు`, `జై చిరంజీవి`, `అశోక్‌` చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Aithagoni Raju | Updated : Oct 30 2020, 04:33 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
17

మ్యారేజ్‌ చేసుకుని సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి త్వరలో తమిళ సినిమా ద్వారా తిరిగి నటించబోతుందని వార్తలొచ్చాయి. విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాలో సమీరా నటించబోతుందని తెలుస్తుంది.

27

అయితే తన రీఎంట్రీపై వచ్చిన వార్తలకు సమీరా రెడ్డి స్పందించింది. `నేను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తోన్న వార్తలు అవాస్తవాలు. ప్రస్తుతం నేను ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తున్నా. సినిమాల్లో నటించాలనే ఆలోచనే లేదు` అని పేర్కొంది.

37

బాంబేకి చెందిన సమీరా రెడ్డి మైక్రోబయాలజీలో గ్రాడ్యూయేట్‌ చేసింది. ఆ తర్వాత వీడియో జాకీగా కెరీర్‌ని ప్రారంభించింది. మోడల్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

47

ఆ తర్వాత 2000లో తమిళ సినిమా `సిటిజెన్‌`కి సైన్‌ చేసింది. ఈ సినిమా వర్కౌట్‌ కాలేదు.  దీంతో మొదటి ప్రయత్నమే సమీరాని పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈ సారి హిందీలో తన లక్‌ని పరీక్షించుకుంది.

57

2002లో హిందీ సినిమా `మైన్‌ దిల్‌ తుజ్కే దియా`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. నటిగా సమీరా రెడ్డిని మంచి పేరు దక్కింది. `దర్నా మన హై`, `ప్లాన్‌`, `ముసాఫిర్‌` వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది.

67

ఈ క్రమంలో ఈ అమ్మడిపై తెలుగు మేకర్స్ మనసు పడ్డారు. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన `నరసింహుడు` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇందులో హాట్‌ అందాలతో అలరించింది. ఆ తర్వాత చిరంజీవి సరసన `జై చిరంజీవి`లో మెరిసింది. ఇందులోనూ  సెక్సీగా మత్తెక్కించింది. మరోసారి ఎన్టీఆర్‌తో `అశోక్‌`లో మెరిసింది.  ఈ సినిమాలు సక్సెస్‌ కాలేకపోవడంతో సమీరా రెడ్డికి అవకాశాలు తగ్గాయి. దీంతో పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. ఆ తర్వాత తమిళంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

77

2014లో అక్షల్‌ వర్దే అని వ్యాపారవేత్తని పెళ్ళి చేసుకుంది. దీంతో సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇక సమీరా రెడ్డి చివరగా కన్నడలో `వరధనాయక` చిత్రంలో మెరిసింది. ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సమీరా స్పందించి ఆ ఉద్దేశం లేదని తెలిపింది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories