'ఎంత సక్కగున్నావే..' సమంత రేర్ ఫోటోలు!

First Published 29, May 2019, 11:47 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. 'ఏ మాయ చేసావే' చిత్రంతో యువకుల హృదయాలను  కొల్లగొట్టిన ఈ బ్యూటీ పలు రకాల పాత్రలు పోషించి నటిగా తన  సత్తా చాటింది. అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న తరువాత  కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియన్స్ ని  మరింతగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని అరుదైన  ఫోటోలు మీకోసం!

చిన్నతనంలో సమంత

చిన్నతనంలో సమంత

మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో తీసుకున్న ఫోటో

తన తల్లితో సమంత

తన తల్లితో సమంత

స్కూల్ డేస్ లో ఓ కార్యక్రమం కోసం చీర కట్టుకున్న సామ్

మోడలింగ్ డేస్ లో తీసుకున్న ఫోటో

మోడలింగ్ డేస్ లో తీసుకున్న ఫోటో

తన తల్లితండ్రులతో కలిసి తీసుకున్న ఫోటో

తన తల్లితండ్రులతో కలిసి తీసుకున్న ఫోటో

కెరీర్ ఆరంభంలో ఓ సినిమా కోసం సామ్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ  సందర్భంగా తీసిన ఫోటో

నటి జెనీలియాతో సమంత

నటి జెనీలియాతో సమంత

బృందావనం సినిమా సమయంలో కాజల్ తో కలిసి సరదాగా సెల్ఫీ  తీసుకుంది.

మోడలింగ్ డేస్ లో సమంత

మోడలింగ్ డేస్ లో సమంత

అత్తారింటికి దారేది సినిమా సెట్స్ లో అలీతో సరదాగా

తన బెస్ట్ ఫ్రెండ్స్ తో సమంత

తన బెస్ట్ ఫ్రెండ్స్ తో సమంత

అత్తారింటికి దారేది సెట్స్ లో పవన్ తో సమంత ఫన్

తన స్టైలిస్ట్ నీరజ కోన, హీరోయిన్ ప్రణీతలతో సమంత

ప్రత్యూష ఫౌండేషన్ చారిటీ ఈవెంట్ లో సమంత

ప్రత్యూష ఫౌండేషన్ చారిటీ ఈవెంట్ లో సమంత

ధనుష్, అనిరుద్ లతో సమంత సెల్ఫీ

ధనుష్, అనిరుద్ లతో సమంత సెల్ఫీ

హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత

హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత

గోవా వీధుల్లో సమంత, నీరజ ల బైక్ రైడింగ్

గోవా వీధుల్లో సమంత, నీరజ ల బైక్ రైడింగ్

తన భర్త నాగచైతన్య, అక్కినేని ఫ్యామిలీతో సమంత

loader