MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Samantha Shocking Comments: షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టిన సమంత..హెల్త్ కండీషన్ గురించి ఏం చెప్పిందంటే..?

Samantha Shocking Comments: షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టిన సమంత..హెల్త్ కండీషన్ గురించి ఏం చెప్పిందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) షాకింగ్ నిజాలు బయట పెట్టింది. తన ఆరోగ్యం గురించి ఓ సీక్రెట్ ను రివిల్ చేసింది సామ్. మానసికంగా బాగా కృంగిపోయాను అంటోంది స్టార్ హీరోయిన్.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 09 2022, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈమధ్య సమంత(Samantha) ఏంచేసిన అది వైరల్ అవుతొంది. సోషల్ మీడియాలో తాను ఏది పోస్ట్ చేసినా... అది వైరల్ న్యూస్ అవుతోంది. అందులోను సమంత కూడా ఈ మధ్య నెటిజన్లు షాక్ అయ్యేలా పోస్ట్లు  పెడుతుంది. ముఖ్యంగా నాగచైతన్యతో డివోర్స్ తరువాత.. సమంత ప్రతీ కదలికపై సోషల్ మీడియా కన్ను ఉంటుంది. సమంత కూడా డివోర్స్ తరువాత చాలా విషయాలు పంచుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రీసెంట్ గా మరోసారి సమంత(Samantha) కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన జీవితంలో జరిగిన చాలా విషయాలను బయట పెడుతూ వస్తోంది సమంత.. రీసెంట్ గా మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తాను చాలా మానసిక సమస్యలతో బాధపడ్డానంటోంది సమంత. చాలా సమస్యలు తనను వేధించాయి అంటోంది. రోషిని  ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సైకియాట్రిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్  కార్యక్రమంలో సమంత పాల్గోంది.

35

ఈ సందర్భంగా సామ్ ఈ విషయాలు పంచుకుంది. తాను తన జీవితంలో చాలా మానసిక సమస్యలు ఫేస్ చేసిందని.. ఆ టైమ లో తన స్నేహితులు.. తన డాక్టర్స్ సహాయంతో తాను ఈ సమస్యలను ఎదిరించి బయట పడ్డానంటోంది. ఈరోజు తాను ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్ళడానికి స్నేహితులు,కుటుంబసభ్యులు.. డాక్టర్ల సహయమే కారణం అంటుంది సమంత(Samantha). శరీరానికి దెబ్బలు తిగిలినా.. మనసుకి దెబ్బలు తగిలినా.. వాటిని తగ్గించడానికి డాక్టర్లనే కలవాలంటు సలహా ఇస్తోంది సామ్.

45

డివోర్స్ తరువాత సినిమాల విషయంలో దూసుకుపోతోంద సమంత(Samantha). వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది. ఆలోచనలను మార్చుకుని.. సినిమాల వైపు మళ్శిస్తోంది. బిజీగా గడుపుతోంది సమంత. ఫ్రెండ్స్ తో టూర్స్ ప్లాన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

55

ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత(Samantha). గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింద. ఇకబాలీవుడ్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది బ్యూటీ. త్వరలో బాలీవుడ్ సినిమాలపై క్లారిటీ ఇవ్వబోతోంది. ఇటు టాలీవుడ్ లో కూడా మరికొన్ని ఆఫర్స్ చేతిలో పెట్టుకుంది. వరుసగా వాటిని కంప్లీట్ చేయబోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved