MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నీతులు చెబుతున్న సమంతకి నెటిజన్ ప్రశ్న..తప్పు చేశా నిజమే అంటూ ఊహించని సమాధానం

నీతులు చెబుతున్న సమంతకి నెటిజన్ ప్రశ్న..తప్పు చేశా నిజమే అంటూ ఊహించని సమాధానం

సమంత కొంతకాలంగా సినిమాల పరంగా యాక్టివ్ గా లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. చాలా కాలం పాటు సమంత ఆరోగ్య సమస్యలతో పోరాడి తిరిగి ఫిట్ నెస్ సాధించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 29 2024, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత కొంతకాలంగా సినిమాల పరంగా యాక్టివ్ గా లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. చాలా కాలం పాటు సమంత ఆరోగ్య సమస్యలతో పోరాడి తిరిగి ఫిట్ నెస్ సాధించింది. ఈ క్రమంలో హెల్త్ సహకరించకపోయినా.. శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాలు చేసింది. ఇప్పుడిప్పుడే సామ్ తన ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే సమంత ఇటీవల తరచుగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ హెల్త్ విషయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెబుతోంది. ఆరోగ్య పరమైన సలహాలని నెటిజన్లకు ఇస్తూ అవగాహన కల్పిస్తోంది. 

36

సమంత విడాకుల సమయంలో అయితే ఎంతో నెగిటివిటి, ట్రోలింగ్ ఎదుర్కొంది. కానీ వాటిని భరిస్తూ సమంత ఒడిదుడుకులని తట్టుకుంది. నెమ్మదిగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా సమంత మాట్లాడడం మొదలు పెట్టింది. అయితే ఇక అన్ని పక్కన పెట్టి తన కెరీర్ పై ఫోకస్ చేయాలని సామ్ భావిస్తోంది. 

46

ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సమంత ఆరోగ్యం గురించి విలువైన సమాచారం ఇచ్చింది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెని తప్పు పడుతున్నారు. ఇప్పుడు నీతులు బాగానే చెబుతున్నావు. కానీ గతంలో మీరు అనారోగ్య కరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేసారు కదా అని నెటిజన్ ప్రశ్నించారు. 

56

దీనితో సమంత తన తప్పు అంగీకరించింది. నిజమే.. నా తప్పు ఒప్పుకుంటున్నా. అప్పుడు తెలియక ప్రమోట్ చేశా. ఇకపై వాటి జోలికి వెళ్ళను అని సమంత తెలిపింది. 

66

ఇకపై తాను పాటించే ఆరోగ్యకరమైన విషయాల గురించే చెబుతానని సమంత పేర్కొంది. ఏది ఏమైనా సమంత వీలైనంత త్వరగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved