MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌

Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌

Samantha Baby Bump: సమంత తల్లి కాబోతున్న గుడ్ న్యూస్ చెప్పింది. తన భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తన బేబీ బంప్ ఫోటోను కూడా పంచుకుంది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 30 2026, 10:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బేబీ బంప్ ఫోటో
Image Credit : instagram

బేబీ బంప్ ఫోటో

నటి సమంత తన భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. తన కొత్త సినిమా సక్సెస్ మీట్‌లో ఈ శుభవార్తను ఆమె పంచుకుంది. త్వరలో మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ఈ సందర్భంగా తన బేబీ బంప్ ఫోటోను పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సిక్స్ ప్యాక్‌ కి గుడ్‌ బై
Image Credit : instagram

సిక్స్ ప్యాక్‌ కి గుడ్‌ బై

సమంత తల్లి కాబోతున్న శుభవార్తను పంచుకుంది. సోమవారం, సమంత తన బేబీ బంప్ ఫోటోను అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ఫోటోకి 'నా సిక్స్ ప్యాక్... మళ్లీ కలుద్దాం' అని సరదాగా క్యాప్షన్ పెట్టింది. ఇందులో బీబే బంప్‌తో సమంత ఉంది. సిక్స్ ప్యాక్‌ చేసే దిండు కూడా ఉంది. 

34
మరో రెండేళ్లు బ్రేక్‌
Image Credit : Instagram

మరో రెండేళ్లు బ్రేక్‌

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన  సినిమా 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ధృవీకరించిన విషయం తెలిసిందే. నటనకు కొంతకాలం విరామం ఇచ్చి మెటర్నిటీ లీవ్‌పై వెళ్తున్నట్లు ఆమె ప్రకటించింది. 'క్షమించండి, మరో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను, మళ్లీ తిరిగి వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని మీడియాకు చెప్పింది. ఈ లెక్కన మరో రెండేళ్లు బ్రేక్‌ తీసుకోబోతుంది సమంత. 

44
సమంత, రాజ్ నిడిమోరుకి రెండో పెళ్లి
Image Credit : others

సమంత, రాజ్ నిడిమోరుకి రెండో పెళ్లి

సమంత, రాజ్ నిడిమోరు 2025లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సమంత గతంలో 2017 నుంచి 2021 వరకు నటుడు నాగ చైతన్యను పెళ్లి చేసుకుని విడిపోయింది. అలాగే, రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలీ దేతో వివాహమైంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Recommended image2
Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?
Recommended image3
ఎక్కువ సినిమాలు చేసిన పాపానికి తప్పుడు లింకులు పెట్టారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
Related Stories
Recommended image1
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Recommended image2
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved