రాజీ పాత్ర కోసం సమంత కఠోర శ్రమ, సొంతంగా ఫైట్స్.. వీడియో వైరల్‌.. చూస్తే గూస్‌బమ్సే

First Published Jun 7, 2021, 8:47 PM IST

సమంత డిజిటల్‌లోకి ఎంట్రీ తోనే దుమ్ము దులిపేసింది. ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌2`కి విశేష స్పందన లభిస్తుంది. సామ్‌ చేసిన సాహసాల గురించి చర్చించుకుంటున్నారు. అందులో ఫైటింగ్‌ సన్నివేశాల కోసం కఠినంగా శ్రమించింది సమంత. తాజాగా పంచుకున్న ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.