MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Samantha Pregnancy: సమంత తల్లి కాబోతోందా..ఆమెలో ఈ మార్పుకు కారణం అదేనా ?

Samantha Pregnancy: సమంత తల్లి కాబోతోందా..ఆమెలో ఈ మార్పుకు కారణం అదేనా ?

పెళ్లి తర్వాత సమంత నటించిన తొలి సినిమా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తొలిరోజే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తన స్టార్ పవర్ తగ్గలేదని సమంత నిరూపించుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సమంత తల్లి కాబోతోందా ?
Image Credit : Asianet News

సమంత తల్లి కాబోతోందా ?

సినిమా ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్'గా పేరున్న సమంత ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సినిమా సక్సెస్ వల్లే కాదు, ఆమె వ్యక్తిగత జీవితంలోని ఓ పెద్ద మార్పు గురించే ఈ చర్చంతా! అవును, కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో 'మన సామ్ తల్లి కాబోతోందా?' అనే మాట గట్టిగా వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ మార్పుకు కారణం ఏంటి ?
Image Credit : others

ఈ మార్పుకు కారణం ఏంటి ?

సాధారణంగా సమంత అంటేనే కొత్త ఫ్యాషన్, గ్లామరస్ డ్రెస్సులకు కేరాఫ్ అడ్రస్. కానీ ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమా ప్రమోషన్లలో ఓ ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా ఆమె మోడ్రన్ డ్రెస్సులు వేసుకోలేదు!
37
సోషల్ మీడియాలో ప్రశ్నలు
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో ప్రశ్నలు

దానికి బదులుగా, అన్నిచోట్లా అందమైన సంప్రదాయ చీరల్లోనే మెరిసింది. దీన్ని గమనించిన నెటిజన్లు, అభిమానులు.. 'సమంత చీర చాటున తన 'బేబీ బంప్' దాచేందుకు ప్రయత్నిస్తోందా?' అని సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పుకారు ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది.
47
రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి
Image Credit : Instagram

రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి

నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిధిమోరును ప్రేమించి, గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
57
సమంత స్టార్ పవర్
Image Credit : Asianet News

సమంత స్టార్ పవర్

పెళ్లి తర్వాత సమంత నటించిన తొలి సినిమా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద హవా సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి, సమంత స్టార్ పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. సినిమా హిట్ అయిన ఆనందానికి తోడు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలు కూడా వినిపిస్తుండటంతో అభిమానుల సంతోషం రెట్టింపు అయింది.
67
అధికారిక ప్రకటన లేదు
Image Credit : Samantharutthprabhuoffl/Instagram

అధికారిక ప్రకటన లేదు

ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత టీమ్ గానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ సినిమా వర్గాల సమాచారం ప్రకారం, సమంత త్వరలోనే ఒక అధికారిక పోస్ట్ ద్వారా ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకోనుందట.

77
మా ఇంటి బంగారంతో కంబ్యాక్
Image Credit : Samantharuthprabhuoffl/Instagram

మా ఇంటి బంగారంతో కంబ్యాక్

మొత్తానికి, సినిమా విజయం ఒకవైపు అయితే, సమంత త్వరలో తల్లి కాబోతోందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, సమంత అభిమానులకు ఇంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు!

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Krishna Daughter: నాన్న, తమ్ముడికి ఆ ఇద్దరినీ మించిన హీరోయిన్లు లేరు.. కృష్ణ కూతురు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved