MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: ప్రెగ్నెంట్ గా సమంత..? మరో సాహసం చేయబోతోందా..?

Samantha: ప్రెగ్నెంట్ గా సమంత..? మరో సాహసం చేయబోతోందా..?

నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత దూసుకుపోతోంది. తగ్గేదే లేదంటోంది. వరుసగా సినిమాలు చేస్తున్న సమంత. .అందులో ప్రయోగాలు కూడా చేస్తోంది. అందరి చేత ఔరా అనిపిస్తుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 18 2022, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దూసుకుపోతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. అంతే కాదు రకరకాల ప్రయోగాలకు కూడా తెరలేపుతోంది సమంత. రీసెంట్ గా మరో సాహసానికి సై అన్నట్టు తెలుస్తోంది. కొత్త కొత్త పాత్రలను వెతికీ మరీ చేస్తోంది సామ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విమెన్ సెంట్రిక్ మూవీస్ ను ఎక్కవగా చేస్తున్న సమంత(Samantha). డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే. చేయడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం శాకుంతలం మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సామ్.. యశోద(Yashoda) మూవీలో ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటుంది.

36

అయితే యశోద(Yashoda) మూవీలో ఓ డిఫరెంట్ పాత్రలో సమంత(Samantha) కనిపించబోతున్నట్ట సమాచారం. యశోద మూవీలో ప్రెగ్నెంట్ గా సమంత కనిపించనుందట. నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ ప్రెగ్నెంట్ నర్స్ క్యారెక్టర్ లో సామ్ నటించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. కొత్తగా ఉన్నా... పెర్పామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఒప్పుకుందట సమంత.

46

ఇక ఈమధ్య ఇలాంటి పాత్రలు చాలా చేస్తుంది సమంత (Samantha) తమిళ్  లో విష్నేష్ శివన్ డైరెక్షన్ లో నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న మూవీలో సమంతన నెగెటీవ్ రోల్ చేస్తోంది. సయన్-విజయ్ ప్రేమకు అడుగడుగుల అడ్డుపడే పాత్రలో సమంత కనిపిస్తుందట. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2లో విలన్ పాత్రలో మెప్పించింది సమంత.

56

ఇక ఇవే కాదు సమంత(Samantha) తీసుకుంటున్న ఆఫర్లు అన్నీ ఇలానే ఉన్నాయి. వాటి వల్ల డబ్బుతో పాటు ఇమేజ్ కూడా గట్టిగానే వస్తుంది. రీసెంట్ గా పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఆలోచించింది సమంత. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) మీద నమ్మకంతో.. ఫస్ట్ టైమ్ సాంగ్ చేసింది. ఇందుకోసం కోటి కి పైనే భారీ రెమ్యూనరేషన్ కూడా చీసుకుందట సమంత. a

66

పుష్ప(Pushpa)లో ఆసాంగ్ చేయడం వల్ల సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. దాంతో పాటు ఈ పాట్ రికార్డ్స్ క్రియేట్ చేసి.. సమంత(Samantha)కు మంచి పేరు వచ్చింది. మూవీ టీమ్ నుంచి కూడా మంచి గౌరవం దక్కింది. లాస్ట్ ఇయర్ భారీగా ట్రెండ్ అయిన సాంగ్స్ లో ఊ అంటావా మావా సాంగ్ కూడా ఉంది. దాంతో సమంత ప్రయోగాల వైపు చూస్తోంది. ముంద ముందు కూడా ఇలాంటి ప్రయోగాలకు రెడీ అంటోంది.  

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved