MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha:సమంత సూపర్ స్టైలిష్ లుక్... అమ్మడు ముఖంలో ఒకప్పటి ఆనందం.. కెరీర్ లో జోరు!

Samantha:సమంత సూపర్ స్టైలిష్ లుక్... అమ్మడు ముఖంలో ఒకప్పటి ఆనందం.. కెరీర్ లో జోరు!

స్టార్ లేడీ సమంత మునుపటిలా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. దాదాపు ఆరు నెలలు సమంత  పరిస్థితులు ఎదుర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకులు ఆమెను డిప్రెషన్ కి గురయ్యారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 16 2022, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాగ చైతన్యతో  విడాకుల  వివాదం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తప్పు ఆమెదే అన్నట్లు కార్నర్ చేశారు. ఏది ఏమైనా ఆ వేదన నుండి బయటికి వచ్చిన్స్ సమంత కెరీర్ ఫై ఫోకస్ పెట్టారు. విడాకుల తర్వాత జోరు పెంచారు.

28

ఒకపక్క టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్ పై దండెత్తున్నారు. ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా స్టార్ గా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ తొలి అడుగు వేశారు. అదే సమయంలో హీరోయిన్స్ రకుల్, రష్మిక బాలీవుడ్ లో పాగా వేసే పనిలో పడ్డారు.


 

38

రకుల్ చేతిలో అరడజను బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ఇక రష్మిక (Rashmika Mandanna)మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలలో నటిస్తున్నారు. మరి వీరిద్దరి కంటే ముందే స్టార్ డమ్ సొంతం చేసుకున్న సమంత ఈ విషయంలో కొంచెం వెనుకబడ్డారు. గతంలో అవకాశాలు వచ్చినా ఎందుకో ధైర్యం చేయలేదు. అయితే విడాకుల తర్వాత ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లనిపిస్తుంది.
 

48

వరుసగా డిజిటల్ సిరీస్లు, పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్న సమంత (Samantha)అక్కడ స్టార్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా ఆల్రెడీ సమంత బాలీవుడ్ ప్రేక్ష క్షుల అటెన్షన్ రాబట్టారు. క్రిటిక్స్ సైతం సమంత నటనకు ఫిదా అయ్యారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సమంత పేరు ప్రముఖంగా వినిపించింది. 
 

58
samantha

samantha


ది ఫ్యామిలీ మాన్  సిరీస్ కి దర్శకులుగా ఉన్న రాజ్&డీకే లతో సిటాడెల్ సిరీస్ ప్రకటించింది సమంత. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్. సిటాడెల్ హిందీతో పాటు రీజనల్ భాషల్లో విడుదల కానుంది. కాగా ఆమె తరచుగా బాలీవుడ్ మీడియాకు టచ్ లో ఉంటున్నారు. అక్కడ మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

68

ఇది కూడా తన బాలీవుడ్ ప్లాన్స్ లో భాగమేనని అంచనా వేయవచ్చు. అలాగే బాలీవుడ్ స్టార్స్ తో కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు. దీపికా పదుకొనె బర్త్ డే కు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు సమంత. దీపికను మోస్ట్ గార్జియస్ ఉమెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అలా బాలీవుడ్ స్టార్స్ కి సమంత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.

78

లక్కీ హీరోయిన్ గా బ్రాండ్ నేమ్ ఉన్న సమంత అడుగుపెట్టిన ప్రతి చోట విజయం సాధించారు. అలాంటి ఆమెకు బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకోవడం మరీ అంత కష్టం కాకపోవచ్చు. దర్శకుడు గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం హిందీలో కూడా కూడా విడుదల కానుంది. అలాగే యశోద చిత్రం సైతం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. 

88

వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా సమంత బాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరేట్ హీరోయిన్ కావడం ఖాయం. ఈ లోపు ఆమె స్ట్రైట్ హిందీ చిత్రాలు కూడా ప్రకటించే ఆస్కారం లేకపోలేదు. కాగా ఇటీవల నాగ చైనత్య విడాకులపై స్పందించారు. పరస్పర అంగీకారంతో విడాకులకు తీసుకున్నాం. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
Recommended image2
కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
Recommended image3
Dhurandhar 2 Review: రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 చూసిన హీరోయిన్.. ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved