MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: 'ఖుషి'లో విజయ్ తో లిప్ లాక్ సీన్.. సమంత ఒప్పేసుకుందా ?

Samantha: 'ఖుషి'లో విజయ్ తో లిప్ లాక్ సీన్.. సమంత ఒప్పేసుకుందా ?

విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారి మహానటి చిత్రంలో కలసి నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం 'ఖుషి'. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 19 2022, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kushi

Kushi

విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారి మహానటి చిత్రంలో కలసి నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం 'ఖుషి'. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Samantha

Samantha

కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కూల్ గ ఉన్న ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఐకానిక్ మూవీ ఖుషి టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది. ఆ ఖుషీలో పవన్, భూమిక మధ్య కెమిస్ట్రీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. రొమాంటిక్ మూవీస్ బెంచ్ మార్క్ గా నిలిచిన చిత్రం ఖుషి. అప్పట్లో లిప్ కిస్సులు చాలా రేర్. కానీ ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. రొమాంటిక్ మూవీ అంటే లిప్ కిస్సులు ఉండే సన్నివేశాలు ఉంటున్నాయి. 

 

36
Samantha

Samantha

సమంత, విజయ్ దేవరకొండ ఖుషి కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రంలో ప్రత్యేకమైన సన్నివేశంలో లిప్ లాక్ సీన్ అవసరం అని శివ నిర్వాణ భావిస్తున్నాడట. ఈ ప్రతిపాదనని సమంత ముందు ఉంచినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

46

అయితే సమంత లిప్ లాక్ సన్నివేశంకి ఒప్పుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో ఏమాయ చేశావే చిత్రంలో లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. అలాగే రంగస్థలం చిత్రంలో రాంచరణ్ తో కూడా లిప్ లాక్ సీన్ లో నటించింది. కాకపోతే అది కెమెరా ట్రిక్ అంటూ వార్తలు వచ్చాయి. 

56

ఏది ఏమైనా సమంత విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సన్నివేశం అంటే ఫ్యాన్స్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో విజయ్ ఎవరకొండ రొమాంటిక్ వీరుడిగా మారిపోయాడు. షాలిని పాండే, రాశి ఖన్నా, రష్మికలతో ఇప్పటికే ముద్దు సన్నివేశాల్లో నటించాడు. 

66

చైతో బ్రేకప్ తర్వాత సమంత జోరు పెంచుతోంది. హాట్ హాట్ గా ఫోటో షూట్స్, వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో లిప్ లాక్ కి రెడీ అవుతోంది అంటూ రూమర్స్ వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వాస్తవం ఎంతుందో రానున్న రోజుల్లో తేలనుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: భర్తని కనిపించకుండా దాచేసిన రష్మిక..ఈ సారి జపాన్ వెరీ స్పెషల్ అంటూ పోస్ట్
Recommended image2
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved