MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో సమంతలో ఆ కసి చూశారా..ఆమె కుక్క కూడా భయపడి పరుగో పరుగు, ఈ ఏడాదికి ఇదే లాస్ట్

వామ్మో సమంతలో ఆ కసి చూశారా..ఆమె కుక్క కూడా భయపడి పరుగో పరుగు, ఈ ఏడాదికి ఇదే లాస్ట్

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 30 2023, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది. సమంత తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. చివరగా సామ్ ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత అనేక ఒడిడుకులు ఎదుర్కొంది. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే కెరీర్ లో ముందుకు సాగింది. అనంతరం మయోసైటిస్ వ్యాధికి గురై ఆరోగ్యంతో పోరాడింది. ప్రస్తుతం కాస్త కోలుకున్న సమంత పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మయోసైటిస్ వ్యాధి తగ్గిపోయింది. 

37

అయితే దాని ప్రభావం, మెడిసిన్స్ కారణంగా సమంత ఫిట్ నెస్ కోల్పోయింది. మునుపటిలా సామ్ ఫిట్ గా మారేందుకు తెగ కష్టపడాల్సి వస్తోంది. కొంత ట్రీట్ మెంట్ కూడా అవసరం అవుతోంది. అందుకే సమంత సినిమాల నుంచి ఏడాది విరామం తీసుకుంది. 

47

సమంత ప్రస్తుతం జిమ్ లో చేస్తున్న వర్కౌట్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. బాడీ బిల్డర్లు కూడా షాక్ అయ్యేలా సామ్ కష్టమైన వర్కౌట్స్ ని చేస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన జిమ్ వీడియో వైరల్ గా మారింది. సమంత వర్కౌట్స్ చేస్తుంగా పక్కనే ఆమె పెట్ (కుక్క)కూడా ఉంది. సమంత వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ కుక్క ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. 

57

సమంత భారీ వెయిట్ ఉన్న వెయిట్ లిఫ్ట్ ని కష్టపడి ఎత్తుతోంది. సమంత ఫిజిక్ కి అంత బరువు ఎత్తడం కష్టం అనిపించవచ్చు. కానీ సమంత కసిగా దానిని ఎత్తేసింది. ఆమె వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడిపోతుందో అనే నెటిజన్లు టెన్షన్ పడడం సహజం. 

67

ఇక పక్కనే ఉన్న కుక్క పరిస్థితి ఊహించుకోవచ్చు. అందుకే సమంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడిపోతుందో అనే భయం కావచ్చు.. ఆమె పెంపుడు కుక్క అక్కడి నుంచి పరుగో పరుగు అంటూ వెళ్ళిపోయింది. 

77

ఈ దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ ఏడాదికి ఇదే లాస్ట్ వర్కౌట్ అంటూ సమంత పోస్ట్ చేసింది. సమంత డెడికేషన్ కి అభిమానులు హ్యాట్సాఫ్  చెబుతున్నారు. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved