MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Naga chaitanya divorce: తీవ్ర ఆవేదనలో సమంత... ఆమె విడాకులు కోరుకోలేదా!

Samantha Naga chaitanya divorce: తీవ్ర ఆవేదనలో సమంత... ఆమె విడాకులు కోరుకోలేదా!

సమంత-నాగ చైతన్య విడిపోవడం ఇక అధికారికమే. అక్టోబర్ 2 అనగా, పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజులు ముందు నాగ చైతన్య, Samantha తాము విడిపోస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 08 2021, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఈ వార్త వారిద్దరి ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులను సైతం కలచివేసింది. 11ఏళ్ల పరిచయం, నాలుగేళ్ళ వివాహబంధం ఇలా ముగియడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి తరువాత వీళ్ళ మధ్య విబేధాలు తలెత్తినట్లు ఒక్క కథనం కూడా వెలువడలేదు. ఒకవైపు పర్సనల్ లైఫ్, మరో ప్రక్క ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ, ఆదర్శ జీవనం సాగించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
samantha

samantha

ఇక సమంత చైతు విడిపోవడనికి కారణాలు ఇవేనంటూ అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ తో సన్నిహితంగా ఉండడం చైతూకి నచ్చలేదని కొందరు అంటుంటే, పిల్లలను కనే విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయని కొందరు అంటున్నారు. నిజం ఏమిటనేది వారిద్దరి మాత్రమే తెలుసు.

36
Samantha

Samantha

అయితే చైతూతో విడాకులు సమంతను మానసికంగా కృంగదీసింది అనే భావన అందరిలో కలుగుతుంది. దానికి ఆమె చర్యలే కారణం అవుతున్నాయి. విడాకుల ప్రకటన అనంతరం, ఓ షూట్ లో పాల్గొన్న సమంత బ్రేక్ టైంలో కన్నీరు పెట్టుకున్నారట. సెట్స్ లో పని చేస్తున్నవారు, ఈ విషయం చెప్పడం జరిగింది. 

46

Naga chaitanya ఏ విధంగానూ ఈ విషయంపై స్పదించడం లేదు. మామూలుగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండే చైతు, ఎటువంటి పరోక్ష కామెంట్స్, పోస్ట్స్ చేయడం లేదు. సమంత మాత్రం తన ఆవేదన, భాధ తెలిసేలా... పరోక్షంగా సోషల్ మీడియా పోస్ట్స్ చేస్తున్నారు.

56

సమంత ప్రస్తుతం చెప్పలేనంత వేదన అనుభవిస్తున్నారని చెప్పడానికి ఇవే నిదర్శనం. చైతు నుండి విడిగా ఉంటున్న నాటి నుండి సమంత, ఆ బాధను మర్చిపోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతూ డిప్రెషన్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. 
 

66

కాగా సమంత ప్రస్తుతం శాకుంతలం పేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మైథలాజికల్ కాన్సెప్ట్ లో ఈ మూవీ తెరకెక్కింది.

Also read 'నేను ఎప్పటికీ నీదాన్నే'... ఆ ప్రామిస్ బ్రేక్ చేసిన సమంత, ఏడాది క్రితం ఉన్న ఆ ప్రేమ ఏమైంది?
 

Also read షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన రామ్ ప్రసాద్, వర్షిణి.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?
Recommended image2
Nani Love Story: హీరో కాకముందే మొదలైన నాని ప్రేమకథ.. అంజనాతో క్రేజీ లవ్ స్టోరీ.. 14వ వెడ్డింగ్‌ యానివర్సరీ
Recommended image3
Suman: సుమన్‌ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్‌.. భర్తకి నటి వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved