MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'నేను ఎప్పటికీ నీదాన్నే'... ఆ ప్రామిస్ బ్రేక్ చేసిన సమంత, ఏడాది క్రితం ఉన్న ఆ ప్రేమ ఏమైంది?

'నేను ఎప్పటికీ నీదాన్నే'... ఆ ప్రామిస్ బ్రేక్ చేసిన సమంత, ఏడాది క్రితం ఉన్న ఆ ప్రేమ ఏమైంది?

అన్నీ బాగుంటే నేడు సమంత, నాగ చైతన్య నాలుగో యానివర్సరీ జరుపుకునేవారు. అక్టోబర్ 6-7 తేదీలలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల్లో సమంత-చైతూ వివాహం జరిగింది. 2017లో గోవాలో ఘనంగా వీరి వివాహం జరుగగా, నాలుగేళ్ల వైవాహిక బంధానికి విడాకులతో స్వస్తి పలికారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 07 2021, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


Samantha-చైతు ఎందుకు విడిపోయారనేది ఎవరికీ తెలియని విషయం. భార్యాభర్తకి నాలుగు గోడల మధ్య జరిగే గొడవలు, వివాదాలు అత్యంత సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అలాగే సమస్య ఏదైనా, అది వారి వ్యక్తిగతం, దానికి ప్రశ్నించే హక్కు, విమర్శించే అధికారం ఎవరికీ లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫ్యాన్స్ ని తీవ్రంగా కలచివేసింది వీరి విడాకుల వ్యవహారం. అదే సమయంలో కొందరు Naga chaitanyaకు సప్పోర్ట్ గా, మరికొందరు సమంతకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సమంత ప్రవర్తన కారణంగానే, చైతు ఆమెతో విడిపోయారని అంటున్నారు. అయితే ఈ విషయంలో నటి మాధవీలత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

36


ఆమె పరోక్షంగా నాగార్జున ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమంత తల్లి కావాలని ఆశపడ్డారని, ఆమె సంపాదన కోసం అది జరగనీయలేదని, సమంతను సంపాదించే మెషిన్ గా వాడుకున్నారని, కోట్లు సంపాదించే సమంతకు కేవలం వేలల్లో ప్యాకెట్ మనీ ఇచ్చేవారని, అన్నారు. సమంత చాలా మంచి అమ్మాయి అంటూ సర్టిఫై చేసిన మాధవీలత, ఆమె ఖచ్చితంగా ఏ తప్పు చేసి ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 

46

ఇక నేడు సమంత-చైతూల పెళ్లి రోజు Marriage anniversary కావడంతో గత ఏడాది సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సందేశం వైరల్ గా మారింది. సదరు పోస్ట్ లో సమంత చైతూపై అపరిమిత ప్రేమ కురిపించారు. ''నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌'' అంటూ విషెష్ తెలిపారు. 


 

56

ఏడాది క్రితం ఇంత అన్యోన్యంగా ఉన్న జంట విడాకులు తీసుకోవడం ఏమిటి? అసలు మీ మధ్య ఏమి జరిగింది, మీరు విడాకులు తీసుకోవడం మమ్మల్ని కలచివేస్తుంది.. అంటూ ఫ్యాన్స్ అప్పటి సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ని వైరల్ చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. 


 

66

అదే సమయంలో ఎటువంటి పరిస్థితులలో అయినా కలిసే ఉందాం.. అని చైతూకి నీవు చేసిన ప్రామిస్ బ్రేక్ చేశావని ఫ్యాన్స్ వాపోతున్నారు. విడాకులు ప్రకటన తరువాత నాగ చైతన్య సైలెంట్ అయ్యారు. సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటున్నారు. 

Also read చైతూ- సమంత విడాకులపై వెంకీమామ రియాక్షన్‌.. వారికి కౌంటర్‌ ?

Also read తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved