MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Samantha: బోల్డ్ అండ్ స్టైలిష్... లేటెస్ట్ ఫోటో షూట్ లో సమంత గ్లామర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్!

Samantha: బోల్డ్ అండ్ స్టైలిష్... లేటెస్ట్ ఫోటో షూట్ లో సమంత గ్లామర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్!

విడాకుల తర్వాత సమంత దూకుడు పెంచింది. ఆమె పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు సినిమాలు ప్రకటిస్తూ... జోరు చూపిస్తున్నారు.  

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 01 2021, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

తాజాగా ఆమె ఎల్లే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ మ్యాగజైన్ కోసం సమంత డిఫరెంట్ స్టైలిష్ డిజైనర్ వేర్స్ లో దర్శనం ఇచ్చారు. సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ప్రస్తుతం సమంత (Samantha)ఓ ఫ్రీ బర్త్ అని చెప్పాలి.  ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. వచ్చిన ఆఫర్స్ లో నటించవచ్చు. అది బోల్డ్ అయినా, గ్లామర్ రోల్ అయినా. సమంత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది కూడా. అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో ఆమె మొదటిసారి ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నారు. 

312

ఐటెం సాంగ్ లో హీరోయిన్స్ ని దర్శకులు ఎలా చూపిస్తారో మనందరికీ తెలిసింది. మితిమీరిన స్కిన్ షో, బోల్డ్ లుక్ లో ఐటెం భామలు కనిపించాల్సి ఉంటుంది. తన సినిమాలలో ఐటెం హీరోయిన్స్ ని హాట్ గా చూపించడంలో సుకుమార్ ఆరితేరాడు. 

412

దీంతో సమంత అసలు ఏ రేంజ్ ఎక్స్ పోజ్ చేయనుందనే చర్చ అప్పుడే మొదలైంది. Pushpa సాంగ్ లో ఆమె ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. లంగా జాకెట్ లో సమంత మాస్ అవతార్ లో కనిపించారు. నాటు స్టెప్స్ కోసం సమంత ఊరమాస్ లుక్ లో రెడీ అయినట్లు తెలుస్తుంది. అయితే సమంత ఈ విషయంలో ఏ మాత్రం తగ్గదని, అక్కడ కూడా తన మార్క్ క్రియేట్ చేస్తుందని అనడంలో సందేహం లేదు. 
 
512

ఇటీవల సమంత హాలీవుడ్ మూవీ ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్  ఆఫ్ లవ్ టైటిల్ తో తెరకెక్కునున్నఈ మూవీలో ఆమె బై సెక్సువల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఒక ప్రక్క వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తన గ్లామర్ తో ట్రీట్ ఇస్తున్నారు. ట్రెండీ వేర్ లో సమంత ఫోటో షూట్స్ వైరల్ గా మారుతున్నాయి. 

612

తన పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ రూపొందించిన బట్టల్లో ఆమె మెరుస్తున్నారు. సమంతను  క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ జుకల్కర్ మరింత అందంగా మార్చేస్తున్నారు. సమంత పర్సనల్ స్టైలిస్ట్ గా చాలా కాలంగా పని చేస్తున్న ప్రీతమ్ ఆమె కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేస్తున్నాడు.  సమంత కోసం ఆయన రూపొందిస్తున్న బట్టలలో ఆమెపై ఆయనకున్న అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది.

712

ఇక సమంత విడాకుల విషయంలో ప్రీతమ్ జుకల్కర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రీతమ్ తో సమంతకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే సమంత-చైతన్యకు మధ్య విబేధాలు తలెత్తాయని, కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్న ప్రీతమ్, అవన్నీ అపోహలంటూ స్పష్టత ఇచ్చారు.

812

ఏది ఏమైనా బ్రేకప్ బాధ నుండి బయటపడ్డ సమంత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఆమె కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఆమెకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

912

తాజాగా ఆమె ఎల్లే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ మ్యాగజైన్ కోసం సమంత డిఫరెంట్ స్టైలిష్ డిజైనర్ వేర్స్ లో దర్శనం ఇచ్చారు. సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 

1012

1112

1212

Also read Poorna: విరహం తట్టుకోలేక ఢీ పూర్ణ హాట్‌ పోజులు.. సుధీర్‌తో చూసి ఆఫర్ ఇచ్చారట..బాలయ్యపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్

Also read తలపై కొట్టి మొబైల్ లాక్కెళ్లారు.. నడిరోడ్డుపై హీరోయిన్ కి భయంకర అనుభవం!

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved