MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Entertainment
• రానా పెళ్లిలో సమంత స్పెషల్.. డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవుతారు!

రానా పెళ్లిలో సమంత స్పెషల్.. డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవుతారు!

శనివారం రానా పెళ్లి జరగనుంది, అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లోనూ సమంత పాల్గొంది. అంతేకాదు ఈ వేడుకల్లో ఆమే స్పెసల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో సమంత అందాలను కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 08 2020, 10:48 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

సినీ సెలబ్రిటీల పెళ్లి వేడుక అంటేనే తారల తళుకులతో గ్లామర్‌ పొంగి పొర్లుతుంది. అది కూడా ఓ బడా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి అంటే ఆ రేంజే వేరు. తాజాగా జరుగుతున్న రానా మిహీకాలా పెళ్లి కూడా అలాంటిదే. కరోనా కారణంగా కాస్త గ్లామర్‌ తగ్గినా.. సొంత ఫ్యామిలీలోనే చాలా మంది తారలు ఉండటంతో మెరుపులకు కొదవ లేకుండా సాగుతున్నాయి సెలబ్రేషన్స్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ వేడుకల్లో టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రానాకు చెల్లెలి వరుస అయ్యే సమంత రెండు రోజులుగా పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. అయితే ఈ వేడుకల్లో సమంతకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

35

శనివారం రానా పెళ్లి జరగనుంది, అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లోనూ సమంత పాల్గొంది. అంతేకాదు ఈ వేడుకల్లో ఆమే స్పెసల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో సమంత అందాలను కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.

శనివారం రానా పెళ్లి జరగనుంది, అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లోనూ సమంత పాల్గొంది. అంతేకాదు ఈ వేడుకల్లో ఆమే స్పెసల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో సమంత అందాలను కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.

శనివారం రానా పెళ్లి జరగనుంది, అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లోనూ సమంత పాల్గొంది. అంతేకాదు ఈ వేడుకల్లో ఆమే స్పెసల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో సమంత అందాలను కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.

45

ఈ డ్రెస్‌ను సమంత కోసం ప్రముఖ డిజైనర్‌ అర్పితా మెహతా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ డ్రెస్‌ ధర లక్షా 59 వేలు అన్న టాక్ వినిపిస్తోంది. అధికారికంగా వెల్లడించకపోయినా సెలబ్రిటీలు ధరించే డిజైనర్‌ డ్రెస్‌లు ఆ మాత్రం ఖరీదు ఉంటాయి. అది కూడా ఓ పెళ్లి వేడుక కోసం సమంత లాంటి స్టార్ ధరించే డ్రెస్‌ అంటే ఆ మాత్రం ఉండదా అంటున్నారు ఫ్యాన్స్.

55

అయితే పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో సమంత ఈ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోసిందంటే ఇక పెళ్లి సమంత ఎలాంటి డ్రెస్‌ వేసుకుంటుందా చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved