- Home
- Entertainment
- సమంత కమ్ బ్యాక్ ఈ రేంజ్‌లోనా.. క్లీవేజ్ అందాలతో హాట్ డోస్ పెంచుతూ రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్..
సమంత కమ్ బ్యాక్ ఈ రేంజ్‌లోనా.. క్లీవేజ్ అందాలతో హాట్ డోస్ పెంచుతూ రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్..
సమంత చాలా రోజులుగా కనిపించకుండా పోయింది. ఆమెకి ఏమైంది? ఎక్కడికి వెళ్లిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఆమె కమ్ బ్యాక్ అయ్యింది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్న ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

సమంత(Samantha) మరోసారి రచ్చ షురూ చేయబోతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బ్యాక్ అయ్యింది సమంత. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె సాలిడ్ అందాలతో కమ్ బ్యాక్ కావడం విశేషం. అయితే ఆమె ఫోటో షూట్ చేయలేదు, ఓ యాడ్‌లో అంత హాట్‌గా కనిపించడం మరో విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సామ్ కమ్ బ్యాక్‌ని సూచిస్తున్నారు.
దీంతో సమంత బౌన్స్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాలిడ్ అందాలతో తిరిగొచ్చిన సామ్ అంటూ ఆమె పిక్స్ ని షేర్ చేస్తున్నారు. కామెంట్లతో రచ్చ లేపుతున్నారు. దీంతో ఇంటర్నెట్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. Samantha Hot Photos.
సమంత తాజాగా `డ్రూల్స్` అనే డాగ్ ఫుడ్‌కి సంబంధించిన యాడ్‌లో మెరిసింది. ఇందులో బ్లాక్ టాప్ ధరించింది. అయితే ఇది ఆమె టాప్ అందాలను ఆవిష్కరించేలా ఉండటం విశేషం. అంతేకాదు మరింత అందంగా కనిపిస్తుంది సామ్. ఇంకాస్త హాట్ గా కనిపిస్తుంది సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సమంత చివరగా సద్గురు మీటింగ్‌లో మెరిసింది. ఆ తర్వాత అదృశ్యమైంది. దీంతో సమంత ఎక్కడికి వెళ్లింది? ఏమైందనేది అందరిని వెంటాడిని ప్రశ్న. స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లిందన్నారు. ఫేస్ స్కిన్ ఎలర్జీతో బాధపడుతుందట సమంత. ఎండతగిలినప్పుడు ఆమె ముఖంపై ఉన్న ఛర్మం పగిలిపోతుందట. ఈ ట్రీట్‌మెంట్ కోసమే ఆమె రెండు నెలలు అమెరికాలో ఉందని సమాచారం.
మరోవైపు బాలీవుడ్‌లో ఆమె చేయబోతున్న `సిటాడెల్` వెబ్ సిరీస్ రీమేక్ కోసం మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన శిక్షణ కూడా తీసుకుందని సమాచారం. ఇందులో యాక్షన్ పార్ట్ కి ప్రయారిటీ ఉండటంతో వాటిపై ఫోకస్ పెట్టిందని, నిపుణుల సారథ్యంలో ట్రైనింగ్ తీసుకుందని సమాచారం.
మరోవైపు తెలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది సమంత. ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాల్లో నటిస్తుంది. `యశోద` వచ్చే నెలలో విడుదల కాబోతుంది. నవంబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. రేపు(అక్టోబర్ 27)న ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ సమంత పాల్గొనబోతున్నట్టు సమాచారం.
అనంతరం సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న `ఖుషి` చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుందట. అలాగే ఆమె నటించిన `శాకుంతలం` చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ పనులను కూడా సమంత మానిటరింగ్ చేయబోతుందని సమాచారం. మరోవైపు ఆమె కమిట్ అయిన సినిమాలను స్టార్ట్ చేయబోతుందని సమాచారం.