పిల్లలు కనేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న సమంత.. గోవాలో చైతూతో న్యూ ఇయర్ పార్టీ
First Published Dec 31, 2020, 2:46 PM IST
సమంత మ్యారేజ్ అయి మూడేళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకు పిల్లలను కనలేదు. దీనిపై అస్పష్టమైన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చిన సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. పిల్లలను కనేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకుందట. ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?