మాల్దీవ్స్ లోనే సమంత, రకుల్..హాట్ హాట్ ఫోజులతో అందాలు వడ్డించేశారు

First Published Nov 28, 2020, 10:56 AM IST

హీరోయిన్స్ తో మాల్దీవ్స్ పోటెత్తాయి. ముద్దుగుమ్మల అందాలతో మరింత శోభ సంతరించుకున్నాయి. కాజల్ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తుండగా, సమంత చైతూ ఏకాంత విహారానికి వచ్చారు. రకుల్ తన ఫ్యామిలీతో సాగర తీరాన్ని ఆస్వాదిస్తోంది.

ముఖ్యంగా సమంత, రకుల్ మాల్దీవ్స్ బీచ్ లను హీటేక్కిస్తున్నారు. బికినీలలో సెక్సీ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వారం రోజులుగా అక్కడ వీరు మకాం వేశారు.

షూటింగ్స్, మీటింగ్స్ మరియు ఈవెంట్స్ తో తీరిక లేకుండా సాగే బిజీ లైఫ్ కి విరామం ప్రకటించి ప్రశాంత దేశం మాల్దీవ్స్ కి చెక్కేశారు. గందలగోళంగా ఉండే నగర జీవనం నుండి తప్పించుకొని ఇలా వచ్చారు.

మాల్దీవ్స్ సముద్ర తీరంలో నిర్మించిన విలాసవంతమైన రిసార్ట్స్ లో బాత్ టబ్ లో స్నానం చేస్తూ, నైట్ డిన్నర్స్ మరియు పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు.

రొటీన్ లైఫ్ ని కొన్ని రోజులు పక్కన పెట్టి, ఇష్టమైన ఆహారం తింటూ, నచ్చిన పనులు చేస్తూ ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నారు.

సమంత మరియు రకుల్ ట్రెండీ బీచ్ వేర్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాయి. అందుకే ఫోటోలు వైరల్ చేయడంతో పాటు, క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

ఇక సమంత కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న సామ్ జామ్ అనే టాక్ షోకి సమంత హోస్ట్ గా ఉన్నారు.ఇప్పటికే విజయ్ దేవరకొండ, చిరంజీవి, రానాలను సమంత ఇంటర్వ్యూ చేశారు.

రకుల్ విషయానికి వస్తే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో చెక్ మూవీలో నితిన్ కి జంటగా నటిస్తున్న ఆమె, హిందీ, తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తున్నారు.

తెలుగులో చెక్ మూవీలో నితిన్ కి జంటగా నటిస్తున్న ఆమె, హిందీ, తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తున్నారు. మొత్తంగా రకుల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది

తెలుగులో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?