MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మొన్న సమంత, నేడు నాగ చైతన్య.. పిల్లల్ని కనడంపై పోటాపోటీగా కామెంట్స్, మధ్యలో వెంకటేష్ బలి

మొన్న సమంత, నేడు నాగ చైతన్య.. పిల్లల్ని కనడంపై పోటాపోటీగా కామెంట్స్, మధ్యలో వెంకటేష్ బలి

సమంత, నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు గడుస్తోంది. నాగ చైతన్య అయితే రెండో పెళ్ళికి కూడా రెడీ అయిపోయాడు. త్వరలో శోభిత ధూళిపాలతో నాగ చైతన్య వివాహం జరగనుంది. డిసెంబర్ 4న ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 16 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సమంత, నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు గడుస్తోంది. నాగ చైతన్య అయితే రెండో పెళ్ళికి కూడా రెడీ అయిపోయాడు. త్వరలో శోభిత ధూళిపాలతో నాగ చైతన్య వివాహం జరగనుంది. డిసెంబర్ 4న ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే చైతు, సమంత విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒకే తరహా కామెంట్స్ చేశారు. అది నెటిజన్లలో ఆసక్తిని పెంచుతోంది. మూడు రోజుల క్రితం సమంత సిటాడెల్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత ఒక పాపకి తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. దీనితో సమంత మాతృత్వం గురించి స్పందించింది. గతంలో తాను తల్లిని కావాలని కళలు కన్నట్లు పేర్కొంది. 

35
Naga Chaitanya

Naga Chaitanya

మాతృత్వం అనేది పరిపూర్ణమైన అనుభూతి అని సమంత పేర్కొంది. అయితే తాను మాతృత్వాన్ని ఆస్వాదించడానికి ఇంకా టైం ఉందని పేర్కొంది. చైతన్యతో విడిపోయాక సమంత పిల్లలు కనడం గురించి మాట్లాడంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. సమంత ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల్లోనే నాగ చైతన్య పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

45

హ్యాపీగా పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలనేది తన కోరిక అంటూ నాగ చైతన్య తెలిపారు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండాలి అని తెలిపాడు. మధ్యలో విక్టరీ వెంకటేష్ ని లాగుతూ కామెంట్స్ చేశాడు. మా వెంకీ మామ లాగా మరీ నలుగురు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు అంటూ చైతన్య ఫన్నీ సెటైర్ వేశాడు. 

55

సమంత, నాగ చైతన్య మాత్రమే కాదు కొన్ని రోజుల క్రితం శోభిత ధూళిపాల కూడా పిల్లల గురించి కామెంట్స్ చేసింది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నా కోరిక. అమ్మ అనిపించుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు శోభిత ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చింది. జీవితం ఒక ఒడ్డునే ఆగిపోకూడదు మరో ఒడ్డుకి చేరుకోవాలి. ఈ క్రమంలో పిల్లల్ని కనాలి అంటూ ఫిలాసఫీ చెప్పింది శోభిత. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image3
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved