MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సమంత టాటూల వెనుక సీక్రెట్స్‌.. ఎన్ని టాటూలు ఉన్నాయో తెలుసా?

సమంత టాటూల వెనుక సీక్రెట్స్‌.. ఎన్ని టాటూలు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్‌ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి సమంత. గ్లామర్‌ రోల్స్‌తో పాటు పర్ఫామెన్స్‌ క్యారెక్టర్స్‌లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్‌తో హల్‌ చల్ చేస్తోంది సామ్‌. ముఖ్యంగా సమంత టాటూలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి.

1 Min read
Satish Reddy
Published : Jul 22 2020, 12:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

సమంత ఆధునిక మహిళకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. ఫ్యామిలీ లైఫ్‌ను ఫ్రొఫెషనల్‌ లైఫ్ను బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా సోషల్‌ మీడియా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ముక్యంగా గార్డెనింగ్‌తో పాటు వంటలు చేయటం లాంటి విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

27

తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్లో చాలా యాక్టివ్‌గా ఉండే సమంతకు 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

37

కొద్ది రోజులు క్రితం తన సోషల్ మీడియా పేజ్‌ కొన్ని ఫోటోలను షేర్ చేసింది సామ్. తన టాటూలను రివీల్ చేస్తూ దిగిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఆ టాటూల విషయంలో అభిమానుల్లో పెద్ద  ఎత్తున చర్చ జరిగింది.

47

సమంత వీపు మీద ఓ బ్యూటీఫుల్‌ టాటూ ఉంది. తన షోల్డర్‌కు కొద్దిగా కింద వై ఎమ్‌ సీ అనే అక్షరాలను టాటూ వేయించుకుంది సమంత. వై ఎమ్‌ సీ అంటే ఏం మాయ చేసావే. అది సమంత తొలి చిత్రం ఆ సినిమా షూటింగ్‌లోనూ సమంతకు నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది.

57

నాగ చైతన్య, సమంతలు తమ మనికట్టు దగ్గర ఓకే విధంగా టాటూలు వేయించుకున్నారు. `నీ జీవితం నువ్వు చూసినట్టుగా ఉంటుంది. ఇతరులు చూసినట్టుగా కాదు` అనే అర్థం వచ్చే వికింగ్ సింబల్స్‌ను ఇద్దరు తమ చేతి మీద టాటూగా వేయించుకున్నారు.

67

సమంత సౌత్ ఇండస్ట్రీలో టాప్‌ రేంజ్‌కు చేరింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలందరి సరసన నటించి సత్తా చాటింది సామ్.

77

ఇటీవల మరో ఇంట్రస్టింగ్ టాటూను షేర్ చేసింది సమంత, తన భర్త పేరును నడుము మీద టాటూగా వేయించుకుంది. ఈ టాటూ గురించి మాట్లాడుతూ చాలా కాలంగా దాచిన ఈ టాటూను ఫైనల్‌గా చూపించాను. ఇది నా భర్త పేరు అంటూ కామెంట్ చేసింది సామ్‌.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved