MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియురాలి రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సల్మాన్ ఖాన్.. బీరువాలో దాక్కోగా...

ప్రియురాలి రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సల్మాన్ ఖాన్.. బీరువాలో దాక్కోగా...

ఒక టీవీ షోలో, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రేయసి బీరువాలో దాక్కున్నప్పుడు ఆమె తండ్రి అకస్మాత్తుగా వచ్చి పట్టుకున్న ఘటనను గురించి వెల్లడించారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 09 2024, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఐశ్వర్య రాయ్ బచ్చన్, కత్రినా కైఫ్, సంగీత బిజ్లానీ, సోమీ అలీ మరియు ఇప్పుడు లూలియా వంతుర్ సహా బాలీవుడ్ హీరోయిన్లతో అఫైర్లు నడిపించాడు. పెళ్ళి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేశాడు సల్మాన్ ఖాన్. ఇక తాజాగా తన తీపి జ్ఞాపకాలను ఆయన వెల్లడించాడు. 

స్టార్ హీరోల ఫస్ట్ మూవీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

24
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

దుస్ కా దమ్ అనే టీవీ కార్యక్రమం సెట్‌లో, సల్మాన్, రాజ్‌కుమార్ రావు , శ్రద్ధా కపూర్‌లతో కలిసి అద్భుతమైన సమయాన్ని గడిపారు. ఆ టైమ్ లోనే ఆయన  కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సల్మాన్ తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్ళినప్పుడు సడెన్ గా తన  తండ్రి వచ్చి ఊహించని షాక్ ఇచ్చాడని ఆయన అన్నారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచారు సల్మాన్ ఖాన్. 

శోభన్ బాబు నిక్కర్ వేసుకుని నటించిన సినిమా ఏదో తెలుసా..?

34
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ తన ప్రియురాలి గదిలో ఉన్నప్పుడు  అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ఊహించని విధంగా తిరిగి రావడంతో, అతను గదిలోని బీరువాలో  దాక్కోవలసి వచ్చింది. కానీ లోపల ఉన్న దుమ్ము కారణంగా  అతను తట్టుకోలేక గట్టిగా తుమ్మాడు ఆతుమ్ముతో సల్మాణ్ ఖాన్  దొరికిపోయాడు.

ఇక దొరికినందుకు తిట్టడమో.. కొట్టడమో చేస్తారు అని అనుకున్నాడట సల్మాన్. కాని ఆశ్చర్యం ఏంటంటే.. అదృష్టవశాత్తూ, ఆమె తండ్రికి సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. దాంతో సల్మాన్ ఆ సందర్భంలో సురక్షితంగా బయటపడ్డాడు. 

44
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

గతంలో, సల్మాన్ ఖాన్ తన ప్రేమ కలాపాల గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తన టీచర్ తో కూడా సల్మాన్ ఖాన్ ఎలా ప్రేమలో పడ్డాడో ఓ సందర్భంలో వెల్లడించాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..
Recommended image2
Tollywood: క్లాసిక్ టైటిల్స్ పెట్టారు.. దెబ్బకు వాటి మార్క్‌ను చెడగొట్టేశారు.. లిస్టులో కాజల్ సినిమా..
Recommended image3
RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved