MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార, రిషీలను అడ్డంగా ఇరికించిన సాక్షి.. జగతి, మహేంద్రకు అవమానం!

Guppedantha Manasu: వసుధార, రిషీలను అడ్డంగా ఇరికించిన సాక్షి.. జగతి, మహేంద్రకు అవమానం!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 30 2022, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu) నీళ్ల బిందె తీసుకొని రాగా అప్పుడు ధరణి ఏంటి వసు ఇది అని అనగా తాగడానికి నీళ్లు రాలేదు అందుకే అలా వీధిలోకి వెల్లి తెచ్చుకుంటున్నాను అని అంటుంది. ఆ తరువాత గౌతమ్, రిషీ, ధరణి(Dharani)వసుధారకి స్వీట్ తినిపించి కంగ్రాచులేషన్ చెప్తారు. అప్పుడు గౌతమ్ కాస్త కామెడిగా మాట్లాడతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు గౌతమ్(gautham)ఏంటి వసు మీ ఇంటికి వచ్చిన మీ ఎండి గారికి కాఫీలు టీలు ఏం మర్యాదలు చేయవా అంటూ రిషీ ని ఆట పట్టిస్తాడు. అప్పుడు రిషీ,వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషీ బిందెలతో నీళ్లు మోయొద్దని చెప్పండి వదిన అని ధరణికి చెబుతాడు. ఆ మాటలకు వసుధార(vasudhara)సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు ఫణింద్ర ఆనందంగా ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు దేవయాని ఆ గుడ్ న్యూస్ అంటే చెబితే నేను సంతోషిస్తాను కదా అని అనగా అప్పుడు పనింద్ర దేవయానిని కామెడీగా మాట్లాడుతూ ఆట పట్టిస్తాడు.
 

37

ఇంతలోనే రిషీ(rishi) వాళ్ళు రావడంతో దేవయాని,ధరణిపై కోప్పడగా అప్పుడు రిషీ వదినను నేనే పిలుచుకు వెళ్లాను అని చెబుతాడు. అప్పుడు రిషీ వసు గురించి మాట్లాడగా దేవయాని (devayani )ఇన్ డైరెక్టుగా గౌతమ్ ని తిట్టడంతో అప్పుడు రిషీ దేవయాని తగిన విధంగా బుద్ది చెప్పడంతో దేవయాని మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత పనింద్ర, గౌతమ్ అందరూ వసుధార గురించి పొగుడుతూ ఉంటారు.
 

47

 అప్పుడు దేవయాని(devayani)మాత్రం కుళ్లు కుంటూ ఉంటుంది. మరొకవైపు వసు పేరు నోటీస్ బోర్డ్ లో వేయడంతో స్టూడెంట్స్ అందరూ చదివి ఆనంద పడుతూ ఉంటారు. ఆ తరువాత పుష్ప వచ్చి వసు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పుష్ప(pushpa)మాట్లాడుతూ సన్మాన సభకు సంబంధించిన ఏర్పాట్లు రిషి సార్ దగ్గరుండి చూసుకుంటున్నాడు అనడంతో వసుధార సంతోషపడుతుంది.
 

57

మరోవైపు రిషి(rishi) జగతి దంపతులకు ఏర్పాటు ఎక్కువగా చేయకూడదు అని కండిషన్లు పెడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వసు కనిపించకపోవడంతో రిషి, వసు కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార కనిపించడంతో అలా వసుధర వైపు చూస్తూనే ఉంటాడు. అప్పుడు జగతి(jagathi), మహేంద్ర లు కమిషనర్ గురించి మాట్లాడగా వసు వైపు చూస్తూనే సమాధానం చెబుతాడు.
 

67

ఆ తరువాత మహేంద్ర(Mahendra)కమిషనర్ గురించి చెప్పగా తప్పకుండా పిలవాలి అని అంటాడు రిషి. ఆ తర్వాత జగతి వసు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వుండగా రిషి అక్కడే ఉంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు (vasu )ఆగండి సార్ అని అరిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు.
 

77

ఇంతలో మహేంద్ర (Mahendra)అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగడంతో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి మళ్లీ కార్యక్రమానికి రావడం తో సాక్షి(sakshi)అక్కడికి వచ్చి వసుధార కి రిషికు ప్రపోజ్ చేసిన వీడియో ని బయట పెడుతుంది. దాంతో అదంతా వసుధార ప్లాన్ అనుకున్న రిషి తనపై కోపంగా అరుస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved