MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సాయి పల్లవికి అలా పిలిస్తే అస్సలు నచ్చదట!

సాయి పల్లవికి అలా పిలిస్తే అస్సలు నచ్చదట!

సౌత్ ఇండస్ట్రీలో పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే  చేస్తూ దూసుకుపోతున్న నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ సూపర్‌ హిట్ ప్రేమమ్‌ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్నా.. సాయి పల్లవి స్వస్థలం మాత్రం తమిళనాడే.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 29 2020, 12:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఎదుగుతున్న అందాల భామ సాయి పల్లవి. అయితే ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా గుర్తింపు వచ్చింది మాత్రం మలయాళ సూపర్‌ హిట్ ప్రేమమ్‌ సినిమాతోనే.

26

తొలి బ్రేక్ మలయాళ సినిమాతో రావటంతో సాయి పల్లవి మలయాళీ అని భావించారు అంతా.. అయితే తమిళ యువతి అయిన సాయి పల్లవిని అంతా మలయాళీ అని సంబోధించటం తనకు అస్సలు నచ్చదట. మీడియాలో మల్లు గర్ల్‌, మలయాళీ హీరోయిన్‌ వచ్చిన సందర్భాల్లో తాను హర్ట్‌ అయ్యానని చెప్పింది సాయి పల్లవి.

36

సాయి పల్లవిని మలయాళీ అనుకోవటం వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రేమమ్‌ సినిమాలో ఆ భామ పోషించిన మలర్‌ పాత్ర సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయిన తీరు చూసి అంతా ఈ బ్యూటీని మలయాళీ భామే అనుకున్నారు.

46

కానీ సాయి పల్లవి మాత్రం తాను తమిళ అమ్మాయినే అన్న గుర్తింపు కోరుకుంటుంది. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఈ భామకు మల్లు అన్న ట్యాగ్ అస్సలు నచ్చటం లేదట.

56

ఇటీవల ఓ తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ మ్యాగజైన్‌లో వచ్చిన కథనంలో తనను మల్లు బ్యూటీ అని పేర్కొనటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

66

అంతేకాదు మీడియాకు తాను మలయాళీ అమ్మాయిని కాదని, తమిళ అమ్మాయిగా పేర్కొనాలని చెపుతోంది. అంతేకాదు తాను పుట్టి పెరిగింది అంతా కోయంబత్తూరులోనే అని, తాను అసలు సిసలు తమిళ అమ్మాయినని చెపుతోంది ఈ నేచురల్‌ బ్యూటీ.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Recommended image2
అల్లు అర్జున్ ని ఫిదా చేసిన రణ్‌వీర్‌ నటన, ధురంధర్ 2 సినిమాపై నెటిజన్ల రియాక్షన్ ఎంటంటే?
Recommended image3
మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved