పవన్ సినిమాలు చేయక తప్పదు.. ఒకవేళ చేస్తే ఎవరితో?
జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది ఇటీవల ఎలక్షన్స్ రిజల్ట్ లో ఓ క్లారిటీ వచ్చింది. బారి ఓటమి అయినప్పటికీ జనసేన వెళ్లిన దారి ఓ మంచి పరిణామమే. అయితే పవన్ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకుఏ విధంగా కొనసాగుతాడు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
116

విమర్శకులైతే పవన్ మళ్ళీ సినిమాల్లోకి వెళతారని పార్టీని పట్టించుకోరని కామెంట్ చేస్తుండగా అందుకు పవన్ ఎలక్షన్స్ రిజల్ట్ అనంతరమే సమాధానం ఇచ్చేశాడు.

216
రానున్న 25 ఏళ్ల భవిష్యత్తు దిశగా పార్టీని బలోపేతం చేస్తానని అంటున్నారు. తప్పకుండా రాజకీయాల్లో కొనసాగుతానని చెబుతున్నారు. అయితే పవన్ పార్టీని నడిపించాలంటే ఆర్థికంగా కూడా ఎంతో కొంత బలంగా ఉండాలి.

316
మీటింగ్ లకు అలాగే ఇతరత్రా సమావేశాలకు ప్రయాణాలకు ఎదో ఓకే విధంగా లక్షల్లో ఖర్చు చేయక తప్పదు. అందుకే పవన్ ఏడాదికో సినిమా చేయక తప్పదనే టాక్ మొదలైంది.

416
ఒకవేళ పవన్ సినిమాలకు సిద్ధమైతే మొదట మైత్రి మూవీ మేకర్స్ దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ ప్రొడక్షన్ నుంచి 5 కోట్ల వరకు పవన్ కి అడ్వాన్స్ అందినట్లు సమాచారం.

516
గతంలో సంతోష్ శ్రీనివాస్ తేరి అనే కథను రీమేక్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా రవితేజకి షిఫ్ట్ అయ్యింది.

616
ఇక త్రివిక్రమ్ కూడా పవన్ కి మంచి హిట్టివ్వాలని కొన్ని కథలను సపరేట్ గా సెట్ చేసుకున్నట్లు సమాచారం. అజ్ఞాతవాసి డిజాస్టర్ అవ్వడంతో పవన్ రేంజ్ ని పెంచాలని మళ్ళీ త్రివిక్రమ్ పవన్ కోసం సిద్దమవుతున్నట్లు సమాచారం.

716
ఇక ఖుషి లాంటి సినిమాను నిర్మించిన సూర్య మూవీస్ ప్రొడక్షన్ లో గత కొన్నేళ్లుగా టచ్ లో ఉంటున్న పవన్ వారితో ఒక సినిమా చేయాల్సి ఉంది. పవన్ ఒప్పుకుంటే ఇప్పుడే కథను వినిపిస్తాను అని నిర్మాత ఏఎమ్.రత్నం చాలా సార్లు చెప్పారు.

816
పవన్ తో వర్క్ చేయాలనీ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఎదురుచూస్తున్నాడు. పవన్ ని ఆమధ్య కలిసి ఓ కాన్సెప్ట్ వినిపించినప్పటికీ పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ వర్క్ చేయలేకపోయాడు.

916
గోపాల గోపాల - కాటమరాయుడు దర్శకుడు కిషోర్ కుమార్ కూడా పవన్ కి మంచి ఫ్రెండ్ అవ్వడంతో అతనితో కూడా వర్క్ చేస్తానని ఆ మధ్య పవన్ ఆలోచించినట్లు టాక్ వచ్చింది.

1016
కుదిరితే పవన్ తో డైరెక్ట్ గా రెండు సినిమాలను నిర్మించాలని రామ్ చరణ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించిన చరణ్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

1116
అయితే ఎలక్షన్స్ కి ముందు పవన్ క్రేజ్ బాగానే ఉంది. ఎంతో కొంత ప్రభావం చూపగలడని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఓడిపోవడంతో పవన్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఏమైనా వెనుకడుగు వేస్తారా అనేది కూడా సందేహంగానే ఉంది.

1216
ఏది ఏమైనా పార్టీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పవన్ అరకొర సినిమాలు తీయాల్సిందే.

1316
ఇక మెగా యువ హీరోలు చాలా మందే ఉన్నారు కాబట్టి మంచి కథలను చూసి సినిమాను ప్రొడ్యూస్ చేస్తే మరికొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ అది రిస్క్ తో కూడుకున్న పని.

1416
లాస్ట్ టైమ్ ఛల్ మోహన్ రంగ సినిమాను నిర్మించి పవన్ కాస్త దెబ్బ తిన్నాడు.

1516
ఇలాంటి సమయంలో పవన్ వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యమైనది. బలమెంతో తెలిసిన తరువాత అటు రాజకీయాలని ఇటు సినిమాలను పవర్ స్టార్ ఏ విధంగా డీల్ చేస్తారనేది ఉహలకందడం లేదు.

1616
మరి కొన్ని నెలలు గడిస్తే పవన్ భవిష్యత్తు అసలైన కార్యాచరణపై అందరికి ఒక క్లారిటీ వస్తుంది. లలెట్స్ వెయిట్ అండ్ సి పవన్ ఎలాంటి దారి సెట్ చేసుకుంటాడో చూద్దాం.

Latest Videos