MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rukmini Vasanth: స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి వసంత్‌.. బికినీ ఫోటోలు వైరల్‌.. అసలు నిజం ఇదే

Rukmini Vasanth: స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి వసంత్‌.. బికినీ ఫోటోలు వైరల్‌.. అసలు నిజం ఇదే

Rukmini Vasanth: ఎప్పుడూ ట్రెడిషనల్ డ్రెస్‌లలో కనిపించే రుక్మిణి వసంత్,  ఇప్పుడు  స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. రుక్మిణి బికినీ ఫోటోలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇందులో నిజం ఏంటంటే?

1 Min read
Author : Aithagoni Raju
Published : May 23 2026, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కాంతార 2తో రుక్మిణి వసంత్‌ పాపులర్‌
Image Credit : actress rukmini vasanth instagram

కాంతార 2తో రుక్మిణి వసంత్‌ పాపులర్‌

`సప్తసాగరాలు ఎల్లో` చిత్రంతో పాపులర్‌ అయిన రుక్మిణి వసంత్‌.. `కాంతార 2` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `డ్రాగన్‌`లో నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె లైఫ్‌ మారబోతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది రుక్మిణి. ఆమె బికినీ పిక్స్ దుమారం రేపుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి
Image Credit : actress rukmini vasanth instagram

స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి

రుక్మిణి వసంత్ ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్స్‌లోనే ఎక్కువగా కనిపించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పాత ఫొటోషూట్‌లు కూడా మరీ అంత మోడరన్‌గా లేవు. కానీ ఈ కొత్త ఫొటోలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. పొట్టి దుస్తులు ధరించి రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. బికినీలో రుక్మిణిని చూసి జనాలు షాక్ అయ్యారు. అయితే, ఈ ఫొటోషూట్‌ను రుక్మిణి  తన సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

Related Articles

Related image1
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Related image2
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
33
బికినీ వీడియోపై రుక్మిణి క్లారిటీ
Image Credit : actress rukmini vasanth instagram

బికినీ వీడియోపై రుక్మిణి క్లారిటీ

రుక్మిణి బికినీ ఫొటోషూట్ చేయించుకున్నారని, ఆ ఫొటోలు, BTS వీడియో వైరల్ అవుతున్నాయని ప్రచారం జరిగింది. ఇది ఫొటోషూట్ కోసమా లేక తన తర్వాతి సినిమా కోసమా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇది AI సృష్టించిందేమోనని కూడా కొందరు అనుమానించారు. చివరికి రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, 'ఇది పూర్తిగా AI వీడియో' అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్రచారం చేయోద్దని ఆమె వెల్లడించారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలోకి సూపర్‌హిట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ఒక్క కేసు చుట్టూ మూడు సినిమాలు
Recommended image2
Best Villain Roles: విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు
Recommended image3
Jailer 2: షారుఖ్‌కు బదులు మరో స్టార్ హీరో? జైలర్ 2లో మాస్ క్యామియోతో అభిమానులకు పూనకాలే..
Related Stories
Recommended image1
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Recommended image2
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved