MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోర్లా పడుకొని ‘సైంధవ్’ బ్యూటీ చిలిపి ఫోజులు.. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేస్తున్న రుహానీ శర్మ..

బోర్లా పడుకొని ‘సైంధవ్’ బ్యూటీ చిలిపి ఫోజులు.. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేస్తున్న రుహానీ శర్మ..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ సోషల్ మీడియాలో నయా లుక్స్ తో అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 21 2023, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma)   ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ  తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

26

చిలసౌ, హిట్ : ది ఫస్ట్ కేస్, డర్టీ హరీ, నూటొక్క జిల్లా అందగాడు, హెర్ చాఫ్టర్ 1.... వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తోంది. 
 

36

వరుస చిత్రాలతో టాలీవుడ్ లో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేలా సినిమాలు చేస్తోంది. తను ఎంచుకునే కథలు, సినిమాల పట్ల కూడా శ్రద్ద వహిస్తోంది. ఆచీతూచీ అడుగేస్తోంది.

46

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన  అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ అభిమానులను, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ పిక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

56

తాజాగా కొన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెండీ వేర్ లో బోర్లా పడుకొని కవ్వించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. చిలిపి ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. బ్యూటీఫుల్ స్మైల్ తో పడగొట్టింది. మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేస్తోంది.
 

66

రుహానీ శర్మ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వగా.. హిందీలోనూ డెబ్యూ మూవీ ‘అగ్ర’లో నటిస్తోంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్, ‘హిట్’ డైరెక్టర్ సైలేష్ కొలను - వెంకటేశ్ కాంబోలో వస్తున్న ‘సైంధవ్’లో హీరోయిన్ గా నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Recommended image2
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Recommended image3
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved