MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ బికినీలో పరువాల విస్ఫోటనం సృష్టిస్తున్న రుహాని శర్మ.. బాబోయ్ ఫ్రంటు, బ్యాక్ తేడా లేకుండా గ్లామర్ రచ్చ

బ్లాక్ బికినీలో పరువాల విస్ఫోటనం సృష్టిస్తున్న రుహాని శర్మ.. బాబోయ్ ఫ్రంటు, బ్యాక్ తేడా లేకుండా గ్లామర్ రచ్చ

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. బీచ్ లో ఏకంగా బ్లాక్ బికినిలో థైస్, క్లీవేజ్ సొగసు చూపిస్తూ రుహాని ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజుకి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.అందాల ఆరబోతలో రుహాని శర్మ శృతి మించుతోంది అనే చెప్పాలి. క్లీవేజ్ అందాలతో బీభత్సం సృష్టిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. 

57

బీచ్ లో ఏకంగా బ్లాక్ బికినిలో థైస్, క్లీవేజ్ సొగసు చూపిస్తూ రుహాని ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ అనే తేడా లేకుండా రుహాని ఘాటు ఇంకా పెంచి అందాలు ఆరబోస్తోంది. 

67

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. రుహాని ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్ట్రా స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ రుహాని తన పరువాలతో గిలిగింతలు పెడుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Collection: పెద్ది 7 రోజుల కలెక్షన్స్, స్లో అయిన రామ్ చరణ్ సినిమా వసూళ్లు.. ఎంత వచ్చాయంటే?
Recommended image2
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved