MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కన్నీళ్లు పెట్టించే సీన్... హిమను వంటలక్కకు దూరంగా.. మరో రుద్రాణిగా మార్చనున్న రుద్రాణి!

Karthika Deepam: కన్నీళ్లు పెట్టించే సీన్... హిమను వంటలక్కకు దూరంగా.. మరో రుద్రాణిగా మార్చనున్న రుద్రాణి!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక డాక్టర్లు సౌర్య కు వైద్యం చేసే విషయంలో అశ్రద్ధ చేసినందుకు. కార్తీక్ (Karthik) సౌర్యకు చిన్నపాటి వైద్యం చేస్తాడు.

1 Min read
Author : Navya G
Published : Feb 02 2022, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇక కార్తీక్ (Karthik), సౌర్య కు సెలైన్ పెట్టిన తర్వాత అక్కడికి డాక్టర్ వస్తుంది. అది చూసిన డాక్టర్ హాస్పటల్లో స్టాప్ పై కోపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ వాళ్లను బయటకు పంపించేయండి అని అంటుంది. దానికి దీప మీకు దండం పెడతాను దయచేసి మా సౌర్య (Sourya) ను బతికించండి అని వేడుకుంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు మోనిత (Monitha), ఆదిత్య లు రోడ్డుమీద ఒకరికొకరు ఎదురుపడతారు. అప్పుడు మోనిత మాటలకు అసహనం వ్యక్తం చేసిన ఆదిత్య నీ జోలికి మేము రావడం లేదు. నువ్వు మా జోలికి రావొద్దు అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆ తర్వాత శ్రావ్య (Sravya) కూడా మోనితపై ఓ రేంజ్ లో విరుచుకు పడుతుంది.
 

35

అలా.. చాలాసేపు మోనిత ( Monitha) తో ఆదిత్య, శ్రావ్య లకు మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు దీప.. సౌర్య కండిషన్ సీరియస్ గా ఉన్నందుకు డాక్టర్ దగ్గరకు వెళ్లి ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది. దానికి ఆ డాక్టర్ కరిగిపోయి సౌర్య (Sourya) కు వైద్యం చేసే విషయంలో సహాయం చేస్తాను అని చెబుతుంది.
 

45

మరోవైపు రుద్రాణి (Rudrani) దీప దంపతులు ఏ హాస్పిటల్ లో ఉన్నారో తెలుసుకోవడానికి తన మనుషులకు చెబుతుంది. ఆ తర్వాత హిమ ను ఎలా ఇంటికి తెచ్చుకోవాలి అని కొత్త ఎత్తుగడలను వేస్తుంది. ఎలాగైనా హిమ (Hima) ను లాక్కుని ఈ తాడికొండలో మరో రుద్రాణిని తయారు చేస్తాను అని తన తమ్ముళ్లతో చెబుతుంది.
 

55

ఇక డాక్టర్.. సౌర్య (Sourya) కు వైద్యం చేయడం నావల్ల కాదు. డాక్టర్ కార్తీక్ వల్లే అవుతుంది అంటాడు. తరువాయి భాగం లో కార్తీక్ వైద్యం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ హాస్పటల్ లో డాక్టర్లు కూడా డాక్టర్ కార్తీక్ (karthik) ఇక్కడకు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతారు. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved