MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ కి కనిపించిన మోనిత.. బంగారమ్మతో కలిసి రుద్రాణి షాకింగ్ ప్లాన్..?

Karthika Deepam: కార్తీక్ కి కనిపించిన మోనిత.. బంగారమ్మతో కలిసి రుద్రాణి షాకింగ్ ప్లాన్..?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Jan 12 2022, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఉదయాన్నే శ్రావ్య (Sravya) ఆదిత్యకు కాఫీ ఇవ్వటంతో వెంటనే తనకు తన మమ్మీ డాడీ గుర్తుకు రావడంతో బాగా ఎమోషనల్ అవుతాడు. ఒకప్పుడు ఇంట్లో బాగా సందడిగా ఉండేదని ఇప్పుడు అదంతా ఒక జ్ఞాపకంగా మిగిలి ఉందని బాధ పడతాడు. ఇక శ్రావ్య ఆదిత్యకు (Adithya) నచ్చ చెప్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మోనిత ఆ ఊర్లో ఉన్న ప్రియమణిని (Priyamani) వెతకడం కోసం ఆ ఊరు వాళ్ళందర్నీ ప్రియమణి ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది. అంతలోనే అక్కడ్నుంచి దీప (Deepa) బాబు తీసుకొని నడుచుకుంటూ వస్తుంది. కాస్త దగ్గరకి రాగానే బాబు ఏడవటంతో మోనిత ఆ ఏడుపు గొంతు విని తన ఆనందరావు కూడా అలాగే ఏడ్చేవాడు అని అనుకుంటుంది.
 

38

ఇక దీప (Deepa) బాబును ఊరుకోబెడుతుంది. మోనిత ఆ బాబు ఎవరు అని ఎందుకు ఏడుస్తున్నాడని వెతుకుతుంది. ఇక దీప బాబుని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆడిస్తుంది. మోనిత (Monitha) బాబు ని గుర్తు చేసుకుంటుంది. ఆకలేస్తుంది అని హోటల్ కి వెళ్ళాలి అని అనుకుంటుంది.
 

48

మరోవైపు కార్తీక్ (Karthik) హోటల్ లో పని చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తాడు. తాను డాక్టర్ అనే విషయాన్ని తలచుకొని బాధపడతాడు. అదంతా గమనిస్తున్న హోటల్ యజమాని కార్తీక్ ను కాసేపు మందలిస్తాడు. ఇక కార్తీక్ ను పార్సల్ తీసుకెళ్ళమని చెబుతాడు.
 

58

ఇక దీప 3లక్షల చీటీ కోసం బంగారమ్మ (Bangaramma) దగ్గరికి వెళ్లి చీటీ గురించి ఒప్పందం తీసుకుంటుంది. ఇక ఆవిడ కూడా ఒప్పుకోవడంతో దీప సంతోషపడుతుంది. ఇక దీప అక్కడికి వెళ్ళగానే బంగారమ్మ రుద్రాణి (Rudrani) కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మొత్తానికి ఈమె కూడా రుద్రాణి మనిషి అని అర్థమవుతుంది.
 

68

కార్తీక్ (Karthik) హోటల్లో బాగా పని చేస్తుంటే యజమాని కార్తీక్ పనిని చూసి మెచ్చుకుంటాడు. అంతలోనే మోనిత (Monitha) అందులోకి తినడానికి వస్తుండగా కార్తీక్ ఎదురు పడతాడు. కానీ ఇద్దరూ ఒకరికొకరు చూసుకోకుండా ఉంటారు. మరోవైపు సౌందర్య ఒంటరిగా కూర్చొని ఆలోచనలో పడుతుంది.
 

78

మహేష్ నుంచి ఎటువంటి కబురు లేకపోవడంతో మహేష్ కు ఫోన్ చేస్తుంది. ఏమైనా ఆచూకీ తెలిసిందా అని మహేష్ (Mahesh) ని అడగటంతో లేదని చెబుతాడు. ఇక తాము తాడికొండ గ్రామంలో ఉన్నామని సౌందర్య చెప్పటంతో.. ఆ ఊర్లో కూడా వెతకానని అంటాడు మహేష్. ఇక సౌందర్య (Soundarya) ఆలోచనలో పడుతుంది.
 

88

కార్తీక్ కు సీనియర్ అంటూ అప్పారావు (Appa Rao) కాసేపు తన పరిచయాన్ని చేసుకుంటాడు. అదే సమయంలో మోనిత అక్కడ కూర్చొని ఉంటుంది. తనను అప్పు అని పిలవమని నిన్ను బావ అని పిలుస్తానని కార్తీక్ తో అంటాడు. అప్పు మోనిత దగ్గరికి వెళ్లి మెనూ గురించి మాట్లాడటం తో మోనిత (Monitha) మాటలు విని కార్తీక్ చూస్తాడు. ఇక మోనిత కూడా కార్తీక్ ను చూస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved